AP Graduate & Teachers MLC Voters Final List Download

ఏపీలో మార్చ్-13 న జరగనున్న గ్రాడ్యుయేట్ & టీచర్స్ MLC ఎలక్షన్స్ కు సంబందించిన ఫైనల్ ఓటర్ లిస్ట్ విడుదల.. లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో వెబ్ పేజీ చివర్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

పైన చూపిన విదంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో Select Council Constituency దగ్గర మీ Constituency Select District దగ్గర మీDistrict ఎంటర్ చేసి పోలింగ్ స్టేషన్ల వారీగా MLC ఓటర్ ఫైనల్ జాబితా డౌన్లోడ్ చేసుకోండి

AP Graduate MLC Voters Final List Download Link 👇

https://ceoaperolls.ap.gov.in/ML