AP 10 Th క్లాస్ హాల్ టికెట్స్ విడుదల
ఏప్రిల్ -3 నుంచి జరిగే ఆంధ్రప్రదేశ్ పదవతరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ విడుదల అయ్యాయి. విద్యార్థులు వీటిని వెబ్ సైట్ చివర్లో ఇచ్చిన SSC అధికారిక వెబ్ సైట్ లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

పైన చూపిన విధంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో విద్యార్థి యొక్క జిల్లా, స్కూల్స్ పేరు, విద్యార్థి యొక్క పేరు, వారి DOB ఎంటర్ చేసి ఫైనల్ గా Download Hall Ticket ఆప్షన్ పైన క్లిక్ చేసి హల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి
AP 10TH CLASS -2023 HALL TICKETS DOWNLOAD LINK 👇
https://bse.ap.gov.in/APSSCHTTHREE