AP INTER 2nd Year HALLTICKETS Download

ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి మార్చి -16 -2023 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ ధియరీ పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్న సెకండియర్ విద్యార్ధులు 5,19,793 మంది హాల్ టికెట్స్ విడుదల

విద్యార్థులు వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా వెబ్ పేజీ ఓపెన్ కావటం జరుగుతుంది 👇

పైన చూపిన విధంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో ఇంటర్ 1st ఇయర్ విద్యార్థులు ఐతే మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్ 2nd ఇయర్ విద్యార్థులు ఐతే మీ ఇంటర్ 1st ఇయర్ హల్ టికెట్ నెంబర్, మీ DOB లేదా మీ పేరు, ఎంటర్ చేసి పక్కనే బాక్స్ లో ఉన్న క్యాప్ చా కోడ్ ఎంటర్ చేసి Download Hall Ticket అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి

విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉన్న…. కళాశాల యాజమాన్యం హాల్ టికెట్స్ ఇవ్వకున్నా 18004257635 నెంబర్ కి ఫోన్ చేసి పిర్యాదు చేయవచ్చు

AP INTER 2nd Year HALLTICKETS Download Link 👇

https://bieap.apcfss.in/Gepiopohjm