డ్వాక్రా రుణమాఫీ ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ స్టేటస్ చెకింగ్

మార్చ్ -25 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ (YSR ఆసరా) పథకానికి సంబందించిన 3 వ విడత డబ్బులు ని బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ చేపించిన మహిళలు ఖాతాలో కి 6,419 కోట్లను విడుదల చేయనుంది

ప్రతి డ్వాక్రా మహిళ మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అయిందో లేదో వెబ్ పేజీ లాస్ట్ లో ఇచ్చిన లింక్ ద్వారా చెక్ చేసుకోండి

డ్వాక్రా రుణమాఫీ ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ స్టేటస్ చెకింగ్ లింక్ 👇

how-to-check-aadhaar-bank-linking-status