HOW TO CHECK AADHAAR PAN CARD TO LINK STATUS CHECKING

పాన్ కార్డ్ కు ఆధార్ నెంబర్ లింక్ చేయటానికి మార్చ్ -31 చివరి తేదిగా ప్రకటించిన ప్రభుత్వం… ఇంకా చాలా మంది లింక్ చేయకపోవడం తో జూన్ 30 వరకు పోడగిస్తున్నట్లు CBDT ప్రకటించిటం జరిగింది

Step -1 : మీ పాన్ కార్డ్ కు ఆధార్ నెంబర్ లింక్ అయిందో కాలేదో వెబ్ పేజీ చివర్లో ఉన్న లింక్ ద్వారా చేసుకోండి

Step -2 : కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే Income tax official వెబ్ పేజీ కింద చూపిన విదంగా ఓపెన్ అవుతుంది👇

పైన చూపిన విదంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో PAN దగ్గర మీ పాన్ నెంబర్ Aadhaar Number దగ్గర మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి View Aadhar Link Status పైన క్లిక్ చేయగానే PAN కార్డ్ కు Aadhaar లింక్ ఐ ఉంటే Your Pan CTXXXXXSH is Already Linked given Aadhaar 68XXXXXXXX12 అని వస్తుంది…. PAN కార్డ్ కు Aadhaar లింక్ కాకుండా ఉంటే PAN Not Linked With Aadhaar. అని వస్తుంది

Pancard To Aadhar Link Status Check Click Below Link 👇

https://eportal.incometax.gov.in/iec