• Fri. Dec 3rd, 2021

Byadmin

Feb 14, 2020

ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్న నేరంపై అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి" హాఫిజ్ సయిద్ "కు పాకిస్థాన్ కోర్టు ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష విధించింది?

Correct! Wrong!

దేశంలో ఎక్కడ నుంచైనా తన స్వస్థలం లో ఓటు వేసేందుకు ఓటర్లకు వెసులుబాటు కల్పించే సాంకేతికతను సమకూర్చుకునేందుకు ఎన్నికల సంఘం ఏ"IIT" సహకారంతో బ్లాక్ చైన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే జెడ్పిటిసి, ఎంపీపీ, సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా గిరిజన ప్రాంతాల్లో ఎ కులానికి చెందిన వారు మాత్రమే పోటీ చేసేలా ఆ స్థానాన్ని రిజర్వ్ చేయనున్నారు?

Correct! Wrong!

భారత్లో పెరిగిన వంటగ్యాస్ ధరల కారణంగా రాయితీ సిలిండర్ పై ఎన్ని రూపాయలు పెంపుదల చోటుచేసుకుంది?

Correct! Wrong!

గతంలో ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియను 20 నుంచి 25 రోజుల్లో ముగించే వారు అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని రోజులకు కుదించటం జరిగింది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన వంట గ్యాస్ ధరలకు సంబంధించి క్రింద ఇచ్చిన వాటిలో సరైన వాటిని గుర్తించండి? a. రాష్ట్రంలో వంట గ్యాస్ వినియోగదారులు 1.57 కోట్లు b. రాయితీ అందుకునే కుటుంబాలు 1.4 కోట్లు c. సిలిండర్ పై అదనపు భారం రూ. 30 d. వినియోగ దారులపై నెలకు పడే భారం రూ. 42 కో

Correct! Wrong!

రెండో ప్రపంచ తెలుగు మహిళా సదస్సును ఫిబ్రవరి 29, మార్చి 1 న ఎక్కడ నిర్వహించనున్నారు?

Correct! Wrong!

ఇస్రో త్వరలో ప్రయోగించనున్న కొత్త తరహా రాకెట్ SSLV పూర్తి పేరు ఏమిటి?

Correct! Wrong!

K-4 తరహా క్షిపణులు ను ఎక్కడినుంచి ప్రయోగిస్తారు?

Correct! Wrong!

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే క్రికెట్ ఫార్మెట్లో బౌలింగ్ విభాగంలో బూమ్రా ఎన్నో స్థానానికి పడిపోయాడు?

Correct! Wrong!

"డాక్టర్ రెడ్డీస్ "సంస్థ మన దేశంతో పాటు "వొకార్డ్ జనరిక్ " నిర్వహిస్తున్న ఎ నాలుగు దేశాల ఔషధాల వ్యాపారాన్ని కొనుగోలు చేయనుంది?

Correct! Wrong!

జాతీయ రహదారులపై ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్ల కోసం తీసుకొచ్చిన "ఫాస్టాగ్ " ను కేంద్రం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉచితంగా అందించనుంది?

Correct! Wrong!

ఈ నెల 24న భారత్ కు రాబోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ తో కలిసి ఇవ్వబోతున్న భారీ బహిరంగ సభ ఏ స్టేడియం లో జరగనుంది?

Correct! Wrong!

భారత పార్లమెంట్ తొలిదశ బడ్జెట్ సమావేశాలు మొత్తం ఎన్ని గంటల పాటు జరిగింది

Correct! Wrong!

భారత పార్లమెంట్ తొలిదశ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి క్రింద ఇచ్చిన వాటిలో అసత్యమైన సమాధానాన్ని గుర్తించండి?

Correct! Wrong!

daily current affairs online exam 21