AP లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలు కోసం నిర్వహిస్తున్న AP EAPCET (ఎంసెట్ )పరీక్షల హల్ టికెట్స్ విడుదల
విద్యార్థులు వెబ్ పేజీ చివర్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మీ హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకొనగలరు
ఈ AP EAPCETకి మొత్తం 3,37,422 విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు ఈ నెల 15 నుంచి 19 వరకు. అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 22,23 తేదీల్లో నిర్వహిస్తారు
AP EAPCET(ఎంసెట్) HALL TICKETS DOWNLOAD LINK 👇
https://cets.apsche.ap.gov.in/EAPCET