ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ 2023 పబ్లిక్ ఎగ్జామ్స్ విద్యార్థుల ఫోటో తో కూడిన మెమోస్ విడుదల …
విద్యార్థులు మీ 10th క్లాస్ మెమో ని HM లాగిన్ ద్వారా కింద ఉన్న లింక్ ద్వారా మీ మెమో డౌన్లోడ్ చేసుకోండి
AP 10th class 2023 Marks Memo Download Link 👇
https://www.bse.ap.gov.in/apsscadmis