ఇటీవల జరిగిన" కంబళ " పోటీల్లో శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి తన దున్నలతో 9.55 సెకన్లలో 100 మీటర్లు దూరాన్ని పరిగెత్తి ఉసేన్ బోల్ట్ ని తలపించాడు. అయితే ఈ కంబళ పోటీలు ఏ రాష్ట్రం లో జరిగాయి?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 2016 నుంచి 2019 మధ్య ప్రారంభించి అసంపూర్తిగా నిలిచిపోయిన 66 పర్యాటక ప్రాజెక్టులను ఎన్ని కోట్లతో పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది?

Correct! Wrong!

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు 2018-19 లో మంజూరు చేసిన మొత్తం ప్రాజెక్టు లో అత్యధిక పెట్టుబడులను దక్కించుకున్న రాష్ట్రం ఏది?

Correct! Wrong!

. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పంజాబ్లోని దేశ్ భగత్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ఆయన ఏ శాస్త్ర విభాగంలో చేసిన కృషికి మరియు సేవలకు గుర్తింపుగా డాక్టరేట్ ను అందజేసింది?

Correct! Wrong!

జనజీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ జారీ చేసేలా ఎన్ని కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం అవుతుంది?

Correct! Wrong!

జల్జీవన్ మిషన్ ద్వారా ఏ సంవత్సరం నాటికి దేశంలోని ప్రజలందరికీ స్వచ్ఛమైన నీటిని అందించాలని కేంద్రం భావిస్తుంది?

Correct! Wrong!

జనజీవనం మిషన్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 40 శాతం చొప్పున మొత్తం 80 శాతం నిధులను సమకూరుస్తాయి. అయితే మిగిలిన 20 శాతం నిధులకు సంబంధించి క్రింద ఇచ్చిన వాటిలో సరైన వాటిని గుర్తించండి?

Correct! Wrong!

AP లో ఫిబ్రవరి 15 నుంచి ఎన్ని కొత్త బియ్యం కార్డులు పంపిణీ చేయనున్నారు?

Correct! Wrong!

మరణ శిక్ష తో ముడిపడిన కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు లో దాఖ లయ్యే అప్పీళ్ల సత్వర విచారణ కు సంబంధించి సుప్రీం కోర్టు ఎన్ని నెలల గరిష్ట పరిమితిని విధించింది

Correct! Wrong!

భారతీయ విద్యార్థి పార్లమెంట్ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజ్ఞాన్ భవన్లో ఎప్పుడు ప్రారంభించనున్నారు?

Correct! Wrong!

యూఏఈ లో తొలి హిందూ దేవాలయం ఎక్కడ నిర్మించబోతున్నారు?

Correct! Wrong!

ఏ దేశ ప్రధాని అబుదాబిలో నిర్మితమవుతున్న తొలి హిందూ దేవాలయానికి 2018 లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు?

Correct! Wrong!

2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఆత్మాహుతి దాడిలో ఎంత మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులయ్యారు

Correct! Wrong!

తాజా( 2020) గా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత?

Correct! Wrong!

ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పురుషులు 1, 97, 27, 370 మంది ఉండగా స్త్రీలు ఎంత మంది ఉన్నారు?

Correct! Wrong!

ఎన్నికల సంఘం తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లా ఏది?

Correct! Wrong!

ca 23