ఫిబ్రవరి 24న అహ్మదాబాద్లో జరిగే ట్రంప్ రోడ్డు షో కి ఎంత మంది పోలీసులతో భద్రత నిర్వహించనున్నారు?

Correct! Wrong!

ప్రపంచ దేశాల సరిహద్దుల తో రూపొందించిన తాజా పటాల్లో భారత్లోని ఏ ప్రాంతాన్ని వివాద భూభాగంగా గూగుల్ చూపించింది?

Correct! Wrong!

చైనాలో ఇప్పటి వరకు పదిహేను వందల మంది రోగులు కరోనా వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోగా, ఎంత మంది వైద్య సిబ్బందికి ఈ వైరస్ సోకింది?

Correct! Wrong!

మహిళ టీ20 క్రికెట్ ప్రపంచ కప్ ఎప్పుడు ప్రారంభం కానుంది?

Correct! Wrong!

దేశంలోనే తొలిసారిగా " ఆల్ ఎబిలిటి చిల్డ్రన్ పార్క్"(దివ్యానుగుల పార్క్ ) ని ఎక్కడ ఏర్పాటు చేశారు?

Correct! Wrong!

కొవిడ్ -19 ను ఎదుర్కోవడానికి చైనా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా కరోనా ప్రభావిత ప్రాంతాల్లో వేటిని తాత్కాలికంగా ఆపివేశారు?

Correct! Wrong!

అహ్మదాబాద్లోని మోతేరా లో 800 కోట్లతో నిర్మించిన సర్దార్ పటేల్ క్రికెట్ స్టేడియం మొత్తం ప్రేక్షకుల కెపాసిటీ ఎంత?

Correct! Wrong!

సామాజిక మధ్యమ మైన ఫేస్బుక్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి రెండవ స్థానాన్ని ప్రకటించింది అయితే మొదటి స్థానం ఎవరికీ కేటాయించింది?

Correct! Wrong!

"IPL 2020" క్రికెట్ మ్యాచ్ లు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి?

Correct! Wrong!

ఇటీవల " టెక్నాలజీ సభ అవార్డ్స్-2020" లో ap పోలీస్ శాఖ ఎన్ని అవార్డులను దక్కించుకుంది

Correct! Wrong!

ఇటీవల విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాల ఆడిటోరియంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కేవలం 8 గం,, లో ఎంతమంది నుంచి రక్తదాన అంగీకార పత్రాలు స్వీకరించడం ద్వారా గిన్నిస్ రికార్డు నమోదు చేసింది?

Correct! Wrong!

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం లో తాగునీటి సమస్యతో కిడ్నీ వ్యాధి ప్రబలుతోంది అని భావించిన ఏపీ ప్రభుత్వం ఎన్ని కోట్లతో త్రాగు నీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది

Correct! Wrong!

ప్రభుత్వ విభాగానికి సంబంధించిన ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగిన అవినీతికి పాల్పడిన ఫిర్యాదుల కోసం AP రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ ఏమిటి?

Correct! Wrong!

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికి ఎన్ని సార్లు గెలిచి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు? 1.4 2.3 3.1 4.2 Ans. 2

Correct! Wrong!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్లో చేపట్టే తొలి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఏ పేరుని నామకరణం చేసింది

Correct! Wrong!

CA24