YSR సున్నా వడ్డీ పథకానికి సంబందించిన 4వ విడత డబ్బులను రాష్ట్ర వ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల డ్వాక్రా గ్రూప్లలోని 1,05,13,365 డ్వాక్రా మహిళలు ఖాతాలోకి 1,353.78 కోట్లు వడ్డీ డబ్బులను cm జగన్ మోహన్ రెడ్డి నేడు విడుదల చేయటం జరిగింది
YSR సున్నా వడ్డీ పథకానికి సంబందించిన అర్హులైన లోన్ వివరాలు చెకింగ్ లింక్ 👇 👇
YSR సున్నా వడ్డీ పథకం కింద అర్హులైన SGH గ్రూప్ ల వివరాలు చెకింగ్ లింక్ 👇
https://nrlm.gov.in/BlockWiseSH