నాస్కామ్ నివేదిక ప్రకారం అమెరికా లో పనిచేస్తున్న భారతీయ వృత్తి నిపుణుల సగటు వార్షిక వేతనం 94,800 డాలర్లు కాగా అదే భారతీయ కంపెనీలు అక్కడే అమెరికన్ ఉద్యోగులకు చెల్లిస్తున్న సగటు వార్షిక వేతనం ఎంత?
Correct!
Wrong!
మహీంద్రా అండ్ మహీంద్రా, నాంది ఫౌండేషన్ సర్వే ప్రకారం13 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గల అమ్మాయిల్లో 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రాలు ఏవి?
Correct!
Wrong!
ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ అగరాల ఈశ్వర్ రెడ్డి ఇటీవలే మరణించారు అయితే ఈయన ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తి?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్లో YSR పెన్షన్ కానుక ద్వారా ఇప్పటివరకు ఎంతమందికి కొత్త పెన్షన్ ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది?
Correct!
Wrong!
అహ్మదాబాద్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొనే భారీ బహిరంగ సభకు "కెమ్ చో ట్రంప్"పేరుకు బదులు కొత్తగా ఏ పేరుని గుజరాత్ ప్రభుత్వం ఖరారు చేసింది?
Correct!
Wrong!
యెమెన్లో సౌదీ అరేబియాకు చెందిన టోర్నడో జెట్ పై "హుతి ఉగ్రవాదులు " జరిపిన దాడిలో ఎంత మంది మృతి చెందారు?
Correct!
Wrong!
దేశంలో ఎక్కడి నుంచి అయిన ఓటు వేయడానికి వీలుగా కల్పించే బ్లాక్ చైన్ టెక్నాలజీ తో కలిసి పని చేసేందుకు ఎన్నికల కమిషన్ ఏ IIT తో ఒప్పందం కుదుర్చుకుంది?
Correct!
Wrong!
ఉత్తరప్రదేశ్లోని కాశీ, మధ్యప్రదేశ్ లో ఉజ్జయిని, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ ల క్షేత్రాలకు వెళ్ళడానికి వీలు కల్పించే ఏ రైలు ని ప్రధాని వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు?
Correct!
Wrong!
CII అంచనాల ప్రకారం దాదాపు 100కు పైగా భారతీయ కంపెనీలు అమెరికాలో 18 బిలియన్ డాలర్ల పైచిలుకు ఇన్వైట్ చేశా యి అయితే ఎంతమందికి ఉద్యోగాల కల్పన కల్పించడం జరిగింది?
Correct!
Wrong!
2018 -19 లో అమెరికాకు భారత ఎగుమతులు 52.4 బిలియన్ డాలర్లు ఉండగా. దిగుమతులు ఎన్ని బిలియన్ డాలర్లుగా ఉన్నాయి
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు ఎన్ని కోట్ల నిధులు అవసరమని జలవనరుల శాఖ అధికారులు తాజాగా లెక్కించారు
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఎన్ని 108, 104 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి?
Correct!
Wrong!
ఇటీవల జరిగిన మొనాకో 5 కిలోమీటర్లు రన్లో జాషువా చెప్తేగి 12 నిముషాల 51 సెకండ్ లో రేస్ పూర్తిచేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు అయితే ఇతను ఏ దేశానికి చెందినవాడు?
Correct!
Wrong!
దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 క్రికెట్ సిరీస్ ను ఇంగ్లాండ్ ఎన్ని మ్యాచ్లు తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది?
Correct!
Wrong!
ca 24