Ysr కాపు నేస్తం -2023 డబ్బులు విడుదల తేది మార్పు మొదట ఆగష్టు 22 న జరగాల్సిన YSR కాపు నేస్తం విడుదల కార్యక్రమం ఆగష్టు 30 కి వాయిదా వేయటం జరిగింది… ఈ రోజు జరగాల్సిన YSR కాపు నేస్తం 15,000 /- రూ విడుదల కార్యక్రమం మళ్ళీ సెప్టెంబర్ నెలకి వాయిదా పడింది కొత్త విడుదల తేదిని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది
YSR కాపు నేస్తం పథకానికి సంబందించి ప్రతి మహిళల ఆగష్టు 30 లోపు E-KYC పూర్తి చేయాలి ….. అలాగే 15,000 బ్యాంక్ అకౌంట్ లో జమ కావాలి అంటే ప్రతి ఒక్కరు వారి బ్యాంక్ అకౌంట్ కి ఖచ్చితంగా ఆధార్ NPCI మాపింగ్ చేపించుకోవాలి ……ఎవరికి ఐతే బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ నెంబర్ లింక్ ఐ ఉంటుందో వారికి సెప్టెంబర్ నెలలో YSR కాపు నేస్తం డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ కావటం జరుగుతుంది
YSR కాపు నేస్తం లో మీ పేరు ఉందో లేదో కింద ఉన్న లింక్ ద్వారా మీ స్టేటస్ చెక్ చేసుకోండి 👇
https://gsws-nbm.ap.gov.in/NBM