రేపే శ్రీకాకుళం లో మెగా జాబ్ మేళా

NOTE: డైలీ కరెంట్ అఫైర్స్ఆన్లైన్ ఎగ్జామ్ పాకేజీలు జాయిన్్ కావాలనుకునేవారు 50rs 8008185316 కి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా చెల్లించి 9618965937 నెంబర్ కి స్క్రీన్ షార్ట్ తీసి పంపిన వెంటనే డైలీ కరెంట్్్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ లింక్స్ మరియు PDF 30 రోజులపాటు సెండ్ చేయడం జరుగుతుంది

ఇంటర్ (ఎంపీసీ / బైపీసీ ) పూర్తిచేసిన అభ్యర్థులకు కు
ఈ నెల March 7 న Women’s Degree , Srikakulam లో ఫార్మా కంపెనీ లో ఉద్యోగాల కొరకు ఎంపికలు.
విశాఖపట్నంలో గల ప్రముఖ ఫార్మా కంపెనీ అయినటివంటి సోలారా ఆక్టివ్ ఫార్మా సైన్సెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల March 07 వ తేదీన శని వారం ఉదయం 9:00 గంటల నుండి ఇంటర్వ్యూలు జరుగును.
*విద్యార్హతలు : ఇంటర్మీడియట్ ( ఎంపీసీ , బైపీసీ) 2017,2018,2019 సంవత్సరాలలో పాసైన అభ్యర్థులకు మాత్రమే(Male & Female) .
*వయస్సు: 18 నుండి 21 వయస్సు కలవారై ఉండాలి.
జీతం : 12,000/-నెల
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కంపెనీవారి నిధులచే (సుమారు 2.5 లక్షలు) ప్రముఖ యూనివర్సిటీ నుండి 3 సంవత్సరాల డిగ్రీ చదివించబడుతుంది.
Venue: Women’s Degree college, Srikakulam .
Date & Time: 07.03.2020 i.e Saturday
9:00 AM onwards

మరిన్ని వివరాలకి సంప్రదించండి: 7386997774