టోక్యో లో జరగబోయే ఒలంపిక్స్ కు భారత్ నుంచి ఎంతమంది బాక్సర్లు అర్హత సాధించారు?
Correct!
Wrong!
రోదసీ లోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో ప్రయోగాత్మకంగా సాగుచేసిన ఎ పంట భూమ్మీద పండించిన పంట తరహాలోనే పోషక విలువలు కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు?
Correct!
Wrong!
ఏ క్రికెట్ లో నైనా( పురుషుల, మహిళ) ప్రపంచ కప్ ఫైనల్(T-20 లేదా వన్డే )లో ఆడిన అతి పిన్న వయసు క్రికెటర్ గా (16సం,, 40 రోజులు ) ఎవరు రికార్డు సృష్టించారు?
Correct!
Wrong!
ఇటీవల భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మహిళా T-20 ప్రపంచ కప్ ఫైనల్ కు ఎంత మంది ప్రేక్షకులు మైదానానికి వచ్చి రికార్డు సృష్టించారు?
Correct!
Wrong!
తెలంగాణ 2020-21 బడ్జెట్ ప్రకారం ఆ రాష్ట్ర ద్రవ్య లోటు ఎంత?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 103 పురపాలక, నగర పంచాయతీలో చైర్పర్సన్ స్థానాలకు గాను మహిళకు ఎన్ని చైర్ పర్సన్ స్థానాలు కేటాయించారు?
Correct!
Wrong!
ఏపీ లో ఇసుక విక్రయాల ద్వారా ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని కోట్ల మేర ఆదాయం వస్తుందని AP ఖనిజ అభివృద్ధి సంస్థ(APMDC) అంచనా వేసింది?
Correct!
Wrong!
ప్రముఖ దుస్తుల సంస్థ అయిన " గాప్ ఇంక్ " కు నూతన CEO గా నియమితులు అయిన భారతీయ అమెరికన్ మహిళ ఎవరు
Correct!
Wrong!
ఇటీవల 18 వ శతాబ్దానికి చెందిన చైనా చక్రవర్తి" క్వీన్లాంగ్ " కు చెందిన అరుదైన పింగాణీ పాత్రను"ఫ్రాన్స్లో" వేలం వేయగా ఎ న్ని కోట్లు ధర పలికింది?
Correct!
Wrong!
ఇటీవల తమిళనాడులో డిఎంకె ప్రధాన కార్యదర్శి "k.అన్బళగన్" కన్నుమూశారు అయితే ఆయన ఇప్పటి వరకు ఎన్ని సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుపొందారు?
Correct!
Wrong!
2020 -21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విజయవాడలోని కనకదుర్గ దేవస్థానానికి పాలకమండలి ఎన్ని కోట్లను కేటాయించింది?
Correct!
Wrong!
వైయస్సార్ కాపు నేస్తం పథకం కింద 2020 మార్చి నుంచి2024 మార్చి వరకు ఐదు సంవత్సరాల కాలంలో వైయస్సార్ కాపు నేస్తం ద్వారా ప్రతి కాపు మహిళ కి ఎంత ఆర్థిక సహాయాన్ని ap ప్రభుత్వం అందించనుంది?
Correct!
Wrong!
ఏపీ లోని వైయస్సార్ కాపు నేస్తం పథకానికి సంబంధించి. ఎక్కువ మంది అర్హులైన మహిళలు కలిగి ఉన్న జిల్లా ఏది?
Correct!
Wrong!
అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చెక్ పోస్టులను ఏర్పాటు చేయనుంది?
Correct!
Wrong!
మార్చ్ 7 వరకు "దిశ" యాప్ ను డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య ఎంత?
Correct!
Wrong!