• Tue. Aug 16th, 2022

Icc womens T-20 world cup general knowledge One liner bits and pdf material download

Byadmin

Mar 11, 2020

ICC WOMENS T-20 WORLDCUP_2020

1.2020 ఐసిసి ఉమెన్స్ టి 20 ప్రపంచ కప్ ఎన్నవ ఐసిసి ఉమెన్స్ టి 20 ప్రపంచ కప్ టోర్నమెంట్.

ANS. 7వ

2. 2020 ఐసిసి ఉమెన్స్ టి 20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 21 మరియు మార్చి 8,మధ్య ఎక్కడ జరిగింది.

ANS. ఆస్ట్రేలియా

3.T-20 ఫైనల్ క్రికెట్ మ్యాచ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆస్ట్రేలియా లోని ఎ క్రికెట్ మైదానంలో జరిగింది.

ANS. మెల్బోర్న్

4.ఆతిథ్య ఆస్ట్రేలియా, ఈ టోర్నమెంట్‌ ఫైనల్ మ్యాచ్ లో 8_3_2020 ఎన్ని పరుగుల తేడాతో భారత్ ను ఓడించి, టైటిల్‌ను గెలుచుకుంది.

Ans. 85

5.2020 ఐసిసి ఉమెన్స్ టి 20 ప్రపంచ కప్ లో చాంపియన్స్  ఆస్ట్రేలియా ఇది ఎన్నవ టైటిల్?

ANS. 5వ

6. 2020 ఐసిసి ఉమెన్స్ టి 20 ప్రపంచ కప్ లో రన్నరప్ దేశం ఏది?

ANS.భారతదేశం

7. 2020 ఐసిసి ఉమెన్స్ టి 20 ప్రపంచ కప్ లో పాల్గొన్న మొత్తం దేశాలు?

ANS.10

8.2020 ఐసిసి ఉమెన్స్ టి 20 ప్రపంచ కప్ లో జరిగిన మొత్తం మ్యాచ్‌లు

ANS.23

9.2020 ఐసిసి ఉమెన్స్ టి 20 ప్రపంచ కప్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరు?

ANS.బెత్ మూనీ

10.2020 ఐసిసి ఉమెన్స్ టి 20 ప్రపంచ కప్ లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్

ANS.ఆ స్ట్రేలియా బెత్ మూనీ (259)

11.2020 ఐసిసి ఉమెన్స్ టి 20 ప్రపంచ కప్ లి ఎక్కువ వికెట్లు తీసిన ప్లేయర్?

ANS.ఆస్ట్రేలియా మేగాన్ షుట్ (13)

12.8వ ఐసిసి ఉమెన్స్ టి 20 ప్రపంచ కప్ 2022 లో ఎక్కడ జరగనుంది?

ANS.దక్షిణాఫ్రికా

ఉమెన్స్ వరల్డ్ టి20 ఛాంపియన్ షిప్ లో ఇప్పటి వరకు కప్ గెలిచిన జట్ల వివరాలు

2009: ఇంగ్లాండ్ (vs న్యూ జిలాండ్) విన్నర్ :ఇంగ్లాండ్ 2010:ఆస్ట్రేలియా vs న్యూ జిలాండ్ విన్నర్ :ఆస్ట్రేలియా
2012: ఆస్ట్రేలియా (vs ఇంగ్లాండ్) విన్నర్ :ఆస్ట్రేలియా 2014: ఆస్ట్రేలియా (vs ఇంగ్లాండ్ ) విన్నర్ :ఆస్ట్రేలియా
2016: వెస్టిండీస్ (vs ఆస్ట్రేలియా) విన్నర్ :వెస్టిండీస్ 2018: ఆస్ట్రేలియా (vs ఇంగ్లాండ్ ) విన్నర్ :ఆస్ట్రేలియా
2020: ఆస్ట్రేలియా (vs ఇండియా).విన్నర్ :ఆస్ట్రేలియా

Icc womens T-20 world cup general knowledge bits pdf download click below link 👇

CLICK HERE