2.62 లక్షలు కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు
2021 మార్చి నాటికి
పార్లమెంట్ లో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకి మంచి తీపి కబురు అందించింది వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రభుత్వ రంగంలోని పలు శాఖల్లో సుమారు 32,62, 908 ఉన్న ఉద్యోగాల సంఖ్య2021 మార్చి ఒకటి నాటికి 35,25,388 లక్షలకు పెంచుతామని బడ్జెట్లో వెల్లడించారు
శాఖల వారీగా కేంద్ర ప్రభుత్వం కల్పించిన కొత్త ఉద్యోగ వివరాలు
👉పోలీసు శాఖలో 79,353 కొత్తగా రానున్నాయి
👉రక్షణ విభాగంలో 93,024 ఉద్యోగాలు
👉 సాంస్కృతికంలో 3, 886
👉 అంతరిక్ష విభాగం లో, 3, 903
👉 రెవెన్యూ విభాగంలో 3, 243
👉 ఎర్త్ సైన్స్ లో 2,581
👉విదేశీ వ్యవహారాల శాఖలో 2, 167
👉పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ లో 2,136
👉ఎలక్ట్రానిక్ సమాచార శాఖ లో 1, 347
👉అటామిక్ ఎనర్జీ విభాగంలో 2,300
👉 అగ్రికల్చర్, సహకార, రైతు సంక్షేమ విభాగం లో 1, 766
👉 ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ శాఖలో 1,600 మేర ఉద్యోగాల కల్పన జరగనుంది ఈ ఉద్యోగాల అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం 2021 మార్చి నాటికి భర్తీ చేయనుంది