కోవిడ్ -19 ప్రభావం వల్ల మార్చ్ 22 న భారత్ లో విధించబోతున్న " జనతా కర్ఫ్యూ " ఎ సమయం నుంచి ఎ సమయం వరకు ఉండనుంది?

Correct! Wrong!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల చనిపోయిన వారి సంఖ్య అత్యధికముగా గల దేశం ఏది?

Correct! Wrong!

"నిర్బయ" దోషుల కేసు ఎన్ని సంవత్సరాలపాటు దర్యాప్తు జరిగింది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్లో 2,901.61 కోట్లతో ఎన్ని ఫిషింగ్ హార్బర్లును ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది?

Correct! Wrong!

క్రింద ఇచ్చిన వాటిలో మొదటివిడత ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయనున్న ఫిషింగ్ హార్బర్లను గుర్తించండి? a. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ b. కృష్ణాజిల్లా మచిలీపట్నం C. గుంటూరు జిల్లా నిజాంపట్నం d. నెల్లూరు జిల్ల జువ్వలదిన్నె

Correct! Wrong!

2020 ఒలంపిక్స్ జ్యోతి టోక్యో( జపాన్) లో ఎప్పుడు అడుగు పెట్టింది?

Correct! Wrong!

డిజిటల్ చెల్లింపులు ల పై 3 నెలల పాటు చార్జీలను ఎత్తి వేసిన బ్యాంక్ ఏది?

Correct! Wrong!

ఇటీవల ఎ సోషల్ నెట్వర్కింగ్ సంస్థ తమ ఉద్యోగులకు 6 నెల వేతనాన్ని బోనస్ గా ప్రకటించింది?

Correct! Wrong!

అంతర్జాతీయ సంతోష దినం ఏ తేదీన పాటిస్తారు?

Correct! Wrong!

. ఏ ఫుట్‌బాల్ క్లబ్ ISL (ఇండియన్ సూపర్ లీగ్) ట్రోఫీని గెలుచుకుంది?

Correct! Wrong!

అద్నాన్ అల్-జుర్ఫీని కింది ఎ దేశాలలో ప్రధానమంత్రిగా నియమించారు?

Correct! Wrong!

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఎక్కడ ఉంది?

Correct! Wrong!

గూగుల్ క్లౌడ్ ఇండియా కొత్త ఎండిగా ఎవరు నియమించబడ్డారు?

Correct! Wrong!

‘పార్లమెంటులో నా ఎన్కౌంటర్స్’ (MY ENCOUNTERS IN PARLIAMENT )పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరు?

Correct! Wrong!

భారత రైల్వే అన్ని బ్రాడ్ గేజ్ మార్గాలను ఏ సంవత్సరానికి విద్యుదీకరించాలి అని భావిస్తుంది?

Correct! Wrong!