all competitive exam general studies online exams

పర్యావరణ విధ్వంసం లేకుండా జరిగే ఆర్థిక అభివృద్ధి ని ఏమంటారు?

Correct! Wrong!

ప్రకృతి సహజ వనరుల రక్షణ కు సంబంధించిన అంతర్జాతీయ సంఘం ప్రపంచ వ్యాప్తంగా సుస్థిరాభివృద్ధి భావనను ఎప్పుడు తెలియ చేసింది

Correct! Wrong!

." మన ఉమ్మడి భవిష్యత్తు" నివేదిక ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది?

Correct! Wrong!

ప్రస్తుత ప్రజల కనీస అవసరాలను తీరుస్తూ, భవిష్యత్ తరాల వారికి వనరులను మిగిల్చే విధంగా వాటిని వివేక వంతంగా వినియోగించుకోవటం ద్వారా సాధించే అభివృద్ధి సుస్థిరాభిరుద్ది " అని ఎవరు నిర్వహించారు

Correct! Wrong!

" ప్రస్తుత తరాల అవసరాలు తీర్చుకుంటూ భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని మరింతగా మెరుగు పరచుట మే సుస్థిర అభివృద్ధి అని ఎవరు భావించారు?

Correct! Wrong!

సుస్థిర అభివృద్ధి అనేది వేటి కలయిక?

Correct! Wrong!

ఐక్యరాజ్యసమితి ఏ దశాబ్దాన్ని" సుస్థిర అభివృద్ధి కోసం విద్య" గా ప్రకటించింది

Correct! Wrong!

1990 లో సుస్థిర అభివృద్ధికి మూడు నియమాలను తెలియజేసిన వారు ఎవరు?

Correct! Wrong!

సుస్థిర అభివృద్ధి అనే భావనను ఆమోదించిన సంవత్సరం ఏది?

Correct! Wrong!

1990 నుంచి ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల విడుదల ఎన్ని రెట్లు పెరిగింది

Correct! Wrong!

1992 లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన "పర్యావరణం -అభివృద్ధి సదస్సులో " సుస్థిర అభివృద్ధికి సంబంధించి ఎన్ని నియమాలను రూపొందించారు?

Correct! Wrong!

" అజెండా 2030 "అని దేనిని పిలుస్తారు?

Correct! Wrong!

" సహస్ర అభివృద్ధి లక్ష్యాలు" సదస్సులో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి

Correct! Wrong!

2000 వ సముద్రంలో సెప్టెంబర్ 6, 8 తేదీల మధ్య " సహస్ర అభివృద్ధి లక్ష్యాలు" అనే సదస్సు ఎక్కడ జరిగింది

Correct! Wrong!

UNO సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా ఎ సంవత్సరం నాటికి ప్రపంచంలో పేదరికం నిర్మూలించాలి?

Correct! Wrong!

general studies online exam

పాండ్యుల్లో గొప్ప రాజు ఎవరు?

Correct! Wrong!

సంఘం సమ్మేళనాలు ఎక్కడ జరిగేవి?

Correct! Wrong!

గోపుడు అంటే ఏమిటి?

Correct! Wrong!

భారత ప్రభుత్వ చట్టం 1919 ఏ స్థాయిలో ద్వంద ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది?

Correct! Wrong!

రాజ్యాంగ రూపకల్పనకు పట్టిన కాలం?

Correct! Wrong!

మధురై రాజధానిగా పాలించిన వారు?

Correct! Wrong!

అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర ఎప్పుడు చేసారు?

Correct! Wrong!

శ్రీనగర్ నగర నిర్మాత?

Correct! Wrong!

అర్ధశాస్త్ర రచయిత ఎవరు?

Correct! Wrong!

అలెగ్జాండర్ భారత జైత్రయాత్రలో విజయం పొందడానికి ఆయనకు అనుకూలించిన అంశం ఏమిటి?

Correct! Wrong!

గంగా -సొన్ నదుల మధ్య ఉండి ‘జలదుర్గం’ గా ప్రసిద్ధి చెందిన పట్టణం ఏది?

Correct! Wrong!

సెల్యుకస్ నికేటర్ కు ఏనుగులని బహూకరించిన భారత రాజు ఎవరు?

Correct! Wrong!

అంగారక గ్రహం అంతర్భాగాన్ని అధ్యయనం చేయడానికి ఎ అంతరిక్ష పరిశోధన సంస్థ తొలిసారిగా ప్రయోగించిన రోబో ఆధారిత ల్యాండర్"ఇన్ సైట్ " విజయవంతంగా అంగారక గ్రహంపై దిగింది?

Correct! Wrong!

Skill india " ను ఎప్పుడు ప్రారంభించారు?

Correct! Wrong!

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అత్యల్ప జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఏది?

Correct! Wrong!

కాశ్మీర్ను మిగిలిన భారతదేశంతో కలుపుతున్న కనుమ ఏది?

Correct! Wrong!

general studies