ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్ గా నియమించబడ్డ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనకరాజు ఏ రాష్ట్రం యొక్క హైకోర్టు జడ్జి గా పనిచేశారు

Correct! Wrong!

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ "సెర్ప్ "మాస్కుల తయారీకి ఎన్ని కోట్లు సమకూర్చింది?

Correct! Wrong!

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF) బహిర్గత సలహా బృంద సభ్యులలో స్థానం దక్కించుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు?

Correct! Wrong!

గోడిజిట్స్, ఫ్లిప్కార్ట్ తో కలిసి ICICI లాంబార్డ్ covid- 19 వ్యాధి గ్రస్తులకు ఆరోగ్య బీమా కల్పించనుంది. అయితే ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఆరోగ్య బీమా క్రిందకు వచ్చు వాటిని గుర్తించండి? a. హాస్పిటలైజేషన్ b. రూమ్ లేదా ఐసీయూ అద్దె c. అంబులెన్స్ ట్రాన్స్పోర్ట్ b. టెలి కన్సల్టేషన్

Correct! Wrong!

కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "ట్రూనాబ్ " పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఐతే వీటిని ఏ వ్యాధి నిర్ధారణ కోసం వినియోగించే వారు?

Correct! Wrong!

హృదయ స్పందనను రికార్డ్ చేసే స్మార్ట్ స్టేటస్ కోపను ఎవరు రూపొందించారు?

Correct! Wrong!

సామాజిక మాద్యమిక దిగ్గజం ఫేస్బుక్ తన CEO మార్క్ జుకర్ బర్గ్ భద్రత కోసం ఎన్ని మిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టింది?

Correct! Wrong!

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 30 కోట్లకు పైగా పేదలకు ఎన్ని కోట్ల ఆర్థిక సహాయం అందినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది?

Correct! Wrong!

ఏప్రిల్ 9, 2020 న CRPF శౌర్యం దినోత్సవం యొక్క ఎన్నోవ ఎడిషన్ జరుపుకుంది?

Correct! Wrong!

2020 ఏప్రిల్ 9 న విడుదల చేసిన తాజా ఫిఫా (హెచ్‌క్యూ- జూరిచ్, స్విట్జర్లాండ్) ర్యాంకింగ్స్ 2020 లో (బెల్జియం అగ్రస్థానంలో ఉంది) భారత ఫుట్‌బాల్ జట్టు ర్యాంక్ ఎంత?

Correct! Wrong!

రైతు శాస్త్రవేత్త "వల్లభాయ్ వస్రంభాయ్ మార్వానియా" అభివృద్ధి చేసిన "మధుబన్‌గజార్ "ఏ పండ్లు లేదా కూరగాయలలోని బయోఫోర్టిఫైడ్ రకం?

Correct! Wrong!

ఐఐటి మద్రాసు సహకారంతో కేంద్ర ప్రభుత్వం “ఆరోగ్యసేతు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవిఆర్ఎస్)” అనే కార్యక్రమాన్ని ఏ భారత రాష్ట్రం ప్రారంభించింది ?

Correct! Wrong!

టెలికాం వివాదాల పరిష్కారం మరియు అప్పీలేట్ ట్రిబ్యునల్ (టిడిఎస్ఎటి) చైర్మన్ శివ కీర్తి సింగ్ పదవీకాలాన్ని సుప్రీంకోర్టు 3 నెలల పొడిగించింది. ఐతే TDSAT యొక్క HQ ఎక్కడ ఉంది?

Correct! Wrong!

గిరిజన సేకరణదారుల భద్రతను నిర్ధారించడానికి యునిసెఫ్ & డబ్ల్యూహెచ్‌ఓతో కలిసి డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించిన సంస్థ ఏది?

Correct! Wrong!

డార్క్ స్కై అనే వాతావరణ యాప్ ని కొనుగోలు చేసిన మొబైల్ కంపెనీ ఏది? .

Correct! Wrong!