all competitive exams ap economy online test

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ, పురుష నిష్పత్తి?

Correct! Wrong!

కేంద్ర ప్రణాళిక సంఘం అనుమతి కోసం రాష్ర్ట ‘పంచవర్ష ప్రణాళిక ముసాయిదా’ను సమర్పించేది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పంచవర్ష ప్రణాళికల విజయం దేని పనితీరుపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్‌లో రైతు బజార్ల ముఖ్య లక్ష్యం ఏమిటి?

Correct! Wrong!

. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే?

Correct! Wrong!

రాగి, వెండి, జింక్‌ల మైనింగ్‌కు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది?

Correct! Wrong!

‘ఎన్టీఆర్ జలసిరి’ ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించనున్నారు?

Correct! Wrong!

.RAGAను విస్తరించండి.

Correct! Wrong!

బ్రిటిష్ కాలంలో రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయడం వల్ల త్వరితంగా క్షీణించింది?

Correct! Wrong!

రోడ్లు, గిడ్డంగుల నిర్మాణం, మత్స్య పరిశ్రమ, అడవులు, నీటి పారుదల సౌకర్యాల అభివృద్ధి పనులకు రుణాలు సమకూర్చేవి?

Correct! Wrong!

. 1960-61లో సాంద్ర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాన్ని ఏ జిల్లాలో ప్రవేశపెట్టారు?

Correct! Wrong!

రుణాల కంటే డిపాజిట్లు ఎక్కువగా ఉండటాన్ని సూచించేది?

Correct! Wrong!

2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్న గ్రామీణ ప్రాంత ప్రజలు మొత్తం జనాభాలో ఎంత శాతం ఉన్నారు?

Correct! Wrong!

. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా సభ్యుల కోసం ‘డిజిటల్ అక్షరాస్యత’ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించింది?

Correct! Wrong!

శ్రీని ఫుడ్ పార్క్’ ఏ జిల్లాలో ఉంది?

Correct! Wrong!

‘డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ’ని ఎక్కడ ఏర్పాటు చేశారు?

Correct! Wrong!

ప్రణాళిక సంఘం తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదరికం వరసగా?

Correct! Wrong!

ఏపీ విజన్ - 2029 ప్రకారం కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. i) 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఉత్తమ రాష్ర్టంగా ఉండాలి ii) 2022 నాటికి అద్భుతమైన ప్రతిభను కనబరిచే మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా నిలవడం iii) 2050 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ గమ్యస్థానంగా నిలపడం

Correct! Wrong!

‘అల్లూరి సీతారామరాజు మెమోరియల్ ట్రైబల్ మ్యూజియం’ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?

Correct! Wrong!

‘అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్’ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?

Correct! Wrong!