వంట చేసే సమయంలో ప్రెజర్ కుక్కర్ లో........?
Correct!
Wrong!
చెవి పై కలిగించే గ్రహణ సంవేదన స్థాయి ని ఏమని పిలుస్తారు? Ans. 1
Correct!
Wrong!
క్రింది వాటిలో ధ్వని తరంగాలు ప్రదర్శించని ధర్మం ఏది?
Correct!
Wrong!
మునిగిపోయిన వస్తువులను కనుక్కోవడానికి ఉపయోగించే పరికరం ఏమిటి?
Correct!
Wrong!
గొయ్య /బంకర్ లోని యుద్ధ భటుడు భూ ఉపరితలం మీద సెంచరీలను చూడడానికి ఉపయోగించే పరికరం ఏది?
Correct!
Wrong!
అద్దాలు ను ఉపయోగించి శత్రువుల ఓడలను తగలబెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
Correct!
Wrong!
క్రింది వాటిలో తరంగం ద్వారా ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్ళేది ఏమిటి?
Correct!
Wrong!
సూర్యోదయ మరియు సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుడు ఎరుపు రంగులో కనిపించడానికి కారణం ఏమిటి?
Correct!
Wrong!
నీటిపై గాలిబుడగ దేనిలా ప్రవర్తిస్తుంది?
Correct!
Wrong!
15 CM నాభ్యంతరం ఉన్న పుటాకార దర్పణం ముందు 25 సెంటీమీటర్ల దూరంలో 4 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న వస్తువును ఉంచితే ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది?
Correct!
Wrong!
వేడి నీటి కంటే నీటి ఆవిరి ఎక్కువ అపాయకరం ఎందుకని?
Correct!
Wrong!
ఒక ప్రాంతంలోని అణువుల సరాసరి గతిజశక్తి ఆ పదార్థం....... కు అనులోమానుపాతం లో ఉంటుంది?
Correct!
Wrong!
70°C వద్ద ఉన్న A అనే వస్తువును 70° K వద్ద ఉన్న B అనే వస్తువుతో ఉష్ణ స్పర్శలో ఉంచితే ఉష్ణం ప్రవహించే దిశ ఏది?
Correct!
Wrong!
డాక్టర్ ఉపయోగించే క్లినికల్ ధర్మామీటర్ లో రీడింగ్ లు ఎ ఉష్ణోగ్రత మానం లో ఉంటాయి?
Correct!
Wrong!
ఒక ధ్వని తరంగం వేగం 340 మీ /సె . తరంగదైర్ఘ్యం 2 Cm అయితే ఆ పరంగా పవన్ పుణ్యం ఎంత?
Correct!
Wrong!
చెమట పట్టినప్పుడు ఫ్యాన్ వేయగానే చల్లగా అనిపించడానికి కారణం ఏమిటి?
Correct!
Wrong!
ఆవిరి యంత్రంలో శక్తి ప్రసారం( పరివర్తన) ఎలా జరుగుతుంది?
Correct!
Wrong!
క్రింది వాటిలో దేనిలో మార్పునకు ధ్వని వేగం ప్రభావితం కాదు?
Correct!
Wrong!
0.1 సెకండ్ల తర్వాత ప్రతిధ్వని రావాలంటే శబ్ద జనకానికి, అవరోధానికి( పరావర్తన తలానికి) మధ్య అవసరమైన కనీస దూరం ఎంత?
Correct!
Wrong!
దీర్ఘ దృష్టి లేదా" హైపర్ మెట్రోపియా " ను నివారించడానికి ఉపయోగించే కటకం ఏది?
Correct!
Wrong!