INDIAN POLITY ONLINE EXAMS |INDIAN POLITY MATERIAL |all competitive exams indian polity online exam

లోక్‌సభ, అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో-ఇండియన్ల రిజర్వేషన్లను ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2030 సంవత్సరం వరకు పొడిగించారు?

Correct! Wrong!

. భారతదేశంలో సుప్రీంకోర్టును తొలిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేశారు?      

Correct! Wrong!

కేంద్ర, రాష్ట్రాల మధ్య  జరిగే వివాదాల పరిష్కారం అనేది సుప్రీంకోర్టు  ఏ అధికార పరిధిలోకి వస్తుంది?      

Correct! Wrong!

భారత రాష్ట్రపతి ఏ ఆర్టికల్‌ ప్రకారం సుప్రీంకోర్టును న్యాయ సలహా కోరవచ్చు?    

Correct! Wrong!

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళా ఎవరు?    

Correct! Wrong!

న్యాయ సమీక్ష పితామహుడు అని ఎవరిని అంటారు?  

Correct! Wrong!

హెబియస్‌ కార్పస్‌ రిట్‌ అంటే ఏమిటి?  

Correct! Wrong!

సుప్రీంకోర్టు, హైకోర్ట్‌ న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతికి సలహానిచ్చే వ్యవస్థ?

Correct! Wrong!

. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి కింది వానిలో వేరుగా ఉన్న అంశం ఏది?  

Correct! Wrong!

భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు విస్తరించిన హైకోర్టులు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి?

Correct! Wrong!

. పరిపాలనా ట్రిబ్యునల్స్‌ను రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారు?  

Correct! Wrong!

చంపకం దోరైరాజన్‌ వర్సెస్‌ మద్రాసు (1951) కేసు దేనికి సంబంధించింది?      

Correct! Wrong!

‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ అనే భావనను ముందుగా సుప్రీంకోర్టు ఏ కేసులో వెలువరించింది?

Correct! Wrong!

కారుణ్య మరణం (మెర్సీ కిల్లింగ్‌) పై 2018 మార్చి 9న సుప్రీంకోర్టు తీర్పు చెప్పడానికి పిల్‌ పిటిషన్‌ వేసిన సంస్థ ఏది?

Correct! Wrong!

భారత పార్లమెంట్ తొలిసారిగా ఎప్పుడు సమావేశం అయింది?

Correct! Wrong!

లోక్‌సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత?

Correct! Wrong!

లోక్‌సభలో అతి తక్కువగా అంటే ఒక్కొక్క స్థానం ఉన్న రాష్ట్రాలు ఏవి?

Correct! Wrong!

రాజ్యసభకు 233 మంది ఎన్నిక ద్వారా వచ్చే సభ్యుల ఎన్నిక విధానం ఏ విధంగా ఉంటుంది?

Correct! Wrong!

పార్లమెంట్‌కు పోటీచేసే అభ్యర్థి చెల్లించవలసిన డిపాజిట్ ఎంత?

Correct! Wrong!

కింది ఏ బిల్లుల విషయంలో పార్లమెంట్ ఉభయ సభలకు సమాన అధికారం ఉంది? ఎ) సాధారణ బిల్లు బి) రాజ్యాంగ సవరణ బిల్లు సి) నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లు డి) ద్రవ్యబిల్లు

Correct! Wrong!