మిష‌న్ అన్న సేవ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ అన్న‌దాన కార్య‌క్ర‌మం చేప‌డుతున్న సంస్థ ఏది?

Correct! Wrong!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో జ్వరం, దగ్గు, జలుబు మందులు కొనుగోలు చేసిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించాల్సిందిగా మందుల షాపులకు క్రింద ఇచ్చిన ఎ రాష్ట్రాలు ఆదేశాలు జారీచేశాయో గుర్తించండి? A.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ B.తమిళనాడు, కేరళ C.మహారాష్ట్ర, ఒరిస్సా, బీహార్‌ D.ఢిల్లీ, ఉత్తరప్రదేశ్

Correct! Wrong!

కోవిడ్ యోధుల సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్ సైట్ ఏమిటి?

Correct! Wrong!

కరోనాకు జన్మస్థానమైన చైనా.. ఆ వైరస్‌ కారణంగా తమకు వాటిల్లిన నష్టాన్ని పూడ్చాల్సిందిగా జర్మనీ ఈ మేరకు ఎన్ని బిలియన్ల బ్రిటీష్‌ పౌండ్లు చెల్లించాలంటూ చైనాకు ఇన్‌వాయిస్‌ పంపింది.

Correct! Wrong!

జ‌పాన్ దేశ తూర్పుతీర ప్రాంతం మియాగీలో 20-4-2020 5:30 నిమిషాల‌కు భూకంపం సంభ‌వించింది. ఐతే రిక్ట‌ర్ స్కేలుపై భూకంప తీవ్ర‌త ఎంత గా న‌మోదైంది?

Correct! Wrong!

చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ దశాబ్దాలుగా అలరిస్తున్న కార్టూన్‌ సీరియల్‌ టామ్‌ అండ్‌ జెర్రీ దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత" జీన్‌ డీచ్‌ " ఇటీవల మరణించారు.ఆయన ఎ దేశానికి చెందిన వాడు?

Correct! Wrong!

2020 ఐపీఎల్‌ రద్దయితే"బీసీసీఐ, ఫ్రాంఛైజీలకు " ఎన్ని కోట్ల నష్టం వస్తుంది అని బీసీసీఐ వెల్లడించింది?

Correct! Wrong!

దేవాలయాలు, మసీదులు, చర్చిలు తదితర మత సంస్థల్లో సేవలందిస్తున్న అర్చకులు, ఇమాంలు, పాస్టర్లకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఎ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది?

Correct! Wrong!

AP హైకోర్టు" కి కొత్తగా రానున్న న్యాయ మూర్తులలో క్రింద ఇచ్చిన వారిలో సరైన వారు ఎవరో గుర్తించండి?

Correct! Wrong!

AP లోని స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లింపుల కోసం ఎన్ని కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది?

Correct! Wrong!

కరోనా నిర్దారణ పరీక్షల్లో ap ఎన్నో స్థానంలో ఉంది?

Correct! Wrong!

భారత్ లో గోవా తరువాత "కరోనా ఫ్రీ " గా ప్రకటించిన మరో రాష్ట్రo ఏది?

Correct! Wrong!

భారత్ లోని ఎ ప్రాంతంలో 53 మంది జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా సోకింది?

Correct! Wrong!

లాక్‌డౌన్‌’ కారణంగా భారత్‌లో దాదాపు ఎన్ని కోట్ల మంది దారిద్య్రంలోకి జారిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ కార్మిక సంఘం అంచనా వేసింది?

Correct! Wrong!

ఇటీవల "రుద్ర తేజ్ సింగ్ " మృతి చెందారు ఐతే అయన ఎ జర్మనీ కంపెనీ కి చెందిన ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం అధ్యక్షుడు మరియు సీఈవో?

Correct! Wrong!