BWF యొక్క “ఐ యామ్ బ్యాడ్మింటన్” ప్రచారానికి రాయబారిగా ఏ భారతీయ షట్లర్ ఎంపిక అయ్యారు?
Correct!
Wrong!
.ఉషా గంగూలీ, ప్రముఖ థియేటర్ నటుడు ఏప్రిల్ 23 న 75 సంవత్సరాల వయసులో కన్నుమూశారు అయితే ఈ క్రింది భారతీయ సినిమాల్లో దేనికి స్క్రిప్ట్ రాశారు?
Correct!
Wrong!
కరోనావైరస్ లాక్డౌన్పై ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో తన మూడవ వీడియో కాన్ఫరెన్స్ ఎప్పుడు నిర్వహిస్తారు?
Correct!
Wrong!
యునైటెడ్ స్టేట్స్ యొక్క ఏ నగరంలో రెండు పిల్లులు కరోనావైరస్ పాజిటివ్ గా పరీక్షించబడ్డాయి?
Correct!
Wrong!
జాతీయ షిప్పింగ్ బోర్డు కొత్త అధిపతిగా ఎవరు నియమించబడ్డారు?
Correct!
Wrong!
భారతదేశంలో వాయు కాలుష్యం 20 సంవత్సరాల కనిష్టానికి చేరుకుందని కిందివాటిలో ఎవరు నివేదించారు?
Correct!
Wrong!
ఐసిఎంఆర్ ఆదేశాల ప్రకారం భారతదేశంలో COVID-19 పూల్డ్ పరీక్షలో ఎన్ని నమూనాలు కలిసి పరీక్షించబడ్డాయి ?
Correct!
Wrong!
డియర్‌నెస్ అలవెన్స్ మరియు డియర్‌నెస్ రిలీఫ్‌లో పెంపును ప్రభుత్వం ఎప్పుడు వరకు నిలిపివేసింది?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలకు గిరిజనులకు రిజర్వేషన్లు ఎంత శాతం మేర మించకుడదు అని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది
Correct!
Wrong!
దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ టెలికాం యూనిట్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ జియోలో ఎంత శాతం వాటాను కొనుగోలు చేసింది.
Correct!
Wrong!
అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే), చెస్.కామ్ సంయుక్త ఆధ్వర్యంలో దిగ్గజ చెస్ క్రీడాకారులతో కూడిన ఆరు జట్ల మధ్య ఆన్‌లైన్‌లో నేషన్స్ కప్ చెస్ టోర్నమెంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది?
Correct!
Wrong!
అమెరికాలోకి అన్ని రకాల వలసలపై తాత్కాలిక నిషేధం విధించిన ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నిషేధం ఎన్ని రోజులపాటు అమల్లో ఉంటుందని తాజాగా ప్రకటించారు?
Correct!
Wrong!
తెలంగాణలో కరోనాపై పోరాడుతున్న యోధులు ( కరోనా వారియర్స్) ఎంత మంది అందుబాటులో ఉన్నట్టు కేంద్రం తాజాగా కరోనా వారియర్స్ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది?
Correct!
Wrong!
కరోనా వైరస్ రోగులను భారత్‌లోకి ఎ దేశం ఎగుమతి చేస్తోందని జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వ్యాఖ్యానించారు?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1.2 టన్నులు మామిడిని తిరుపతి నుంచి ఏపీ ఆగ్రోస్ ప్యాక్ ద్వారా ఎ దేశానికి ఎగుమతి చేసింది?
Correct!
Wrong!