ఏ హార్మోన్ లోపం వల్ల అధికంగా మూత్ర విసర్జన జరిగి, నాలుక తడి ఆరిపోయి అధిక దాహం కలుగుతుంది?
Correct!
Wrong!
గర్భధారణ సమయంలో జరాయువు ఏర్పాటు, క్షీర గ్రంథుల అభివృద్ధ్దిని నియంత్రించేది?
Correct!
Wrong!
ఎండోక్రైనాలజీ’ శాస్త్ర పిత ఎవరు?
Correct!
Wrong!
థైరాక్సిన్ లోపం వల్ల పెద్దవారిలో వచ్చే వ్యాధి?
Correct!
Wrong!
‘లింఫోసైట్స్’ అనే తెల్లరక్తకణాల ఏర్పాటు, శిక్షణలో పాల్గొనే గ్రంథి?
Correct!
Wrong!
. మానవ శరీరంలోని రక్తంలోని కాల్షియంను, ఫాస్ఫేట్ను నియంత్రించేది?
Correct!
Wrong!
. ‘పీయూష గ్రంథి’ నియంత్రణలో లేని గ్రంథి?
Correct!
Wrong!
.జీవక్రియా రేటును పెంచే హార్మోన్?
Correct!
Wrong!
కింది వాటిలో ‘Stress hormone’ ఏది’?
Correct!
Wrong!
గాయాలు త్వరగా మానటానికి ఉపయోగపడే విటమిన్ ఏది?
Correct!
Wrong!
లోహాన్ని కలిగి ఉండే విటమిన్ ఏది?
Correct!
Wrong!
. కింది వాటిలో నీటిలో కరగని విటమిన్ ఏది?
Correct!
Wrong!
పాలలో లేని విటమిన్ ఏది?
Correct!
Wrong!
. ఆవుపాలు కొద్దిగా పసుపు రంగులో ఉండడానికి కారణం?
Correct!
Wrong!
. ‘పెల్లాగ్రా’ వ్యాధి రాకుండా నిరోధించే విటమిన్ ఏది?
Correct!
Wrong!
. ఏ విటమిన్ లోపం వల్ల ‘మెగలోబ్లాస్టిక్ ఎనీమియా’ సంభవిస్తుంది?
Correct!
Wrong!
‘ఎల్లో ఎంజైమ్’ అని ఏ విటమిన్‌ను పిలుస్తారు?
Correct!
Wrong!
సాధారణ గుండె లయను నియంత్రించే విటమిన్ ఏది?
Correct!
Wrong!
విటమిన్ బి12 లోపం ద్వారా వచ్చే రక్త హీనతను ఏమని పిలుస్తారు?
Correct!
Wrong!
కింది వాటిలో ఏ హార్మోన్ అయోడిన్‌ను కలిగి ఉంటుంది?
Correct!
Wrong!