• Tue. Oct 19th, 2021

Byadmin

Apr 27, 2020

లాక్ డౌన్ నుంచి రెడ్ జోన్ లో లేని గ్రామీణ ప్రాంతాల్లోని రాష్ట్ర షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టం కింద నమోదై ఉన్న ఎలాంటి షాప్స్ కి కేంద్రం అనుమతి ఇచ్చింది?

Correct! Wrong!

లాక్ డౌన్ నుంచి రెడ్ జోన్ లో లేని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో రాష్ట్ర షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టం కింద నమోదై ఉన్న ఎలాంటి షాప్స్‌కు సడలింపు వర్తిస్తుంది?

Correct! Wrong!

ప్రస్తుతం భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు రెట్టింపు కావడానికి సగటున ఎన్ని రోజుల సమయం పడుతోందని కేంద్రం తెలిపింది?

Correct! Wrong!

భారత్‌ లో కరోనా మహమ్మారి బారినపడిన వారిలో ఎంత శాతం మంది మరణిస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది?

Correct! Wrong!

రాష్ట్రపతి కార్యదర్శిగా పనిచేస్తున్న "సంజయ్‌ కొఠారి" సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌(సీవీసీ)గా నియమితులయ్యారు. ఐతే కొరాఠీ చేత ప్రమాణం ఎవరు చేయించారు?

Correct! Wrong!

కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే లక్ష్యంతో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్‌సీ) శాస్త్రవేత్తలు పరిసరాల్లోని గాల్లోంచి శుద్ధమైన ఆక్సిజన్‌ను తయారుచేసే యంత్రాన్ని ఎన్ని వేల రూపాయలుకే తయారు చేసారు?

Correct! Wrong!

మహిళల క్రికెట్‌లో స్టార్‌ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన ఎ దేశానికి చెందిన మాజీ కెప్టెన్‌ సనా మీర్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకుంది.

Correct! Wrong!

డోపింగ్‌లో పట్టుబడటంతో "భారత మహిళా మిడిల్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ జూమా ఖాతూన్‌పై "అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య ఎన్ని సంవత్సరాలు నిషేధం విధించింది.

Correct! Wrong!

AP లో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ శాతం ఎంత?

Correct! Wrong!

కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ లో భారత దేశ జాతీయ సగటు రేటు శాతం ఎంత?

Correct! Wrong!

ఎ రాష్ట్రము "కోవిడ్‌-19 ఏపీ ఫార్మసీ’ అనే పేరుతో మొబైల్‌ యాప్‌ రూపొందించింది

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ లోని ఎ హాస్పిటల్ లో "ప్లాస్మా థెరపీకి "కేంద్రం అనుమతి ఇచ్చింది ?

Correct! Wrong!

నాసా ఎ సంవత్సరం లో "జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్" అనే రెండవ తరం అంతరిక్ష టెలిస్కోప్‌ను విడుదల చేయనుంది.

Correct! Wrong!

ప్రపంచ మేధో సంపత్తి సంస్థ ఎప్పుడు స్థాపించబడింది?

Correct! Wrong!

హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఎప్పుడు ప్రారంభించబడింది?

Correct! Wrong!