భారతదేశంలో తొలి బడ్జెట్ను ప్రవేశ పెట్టింది ఎవరు?
Correct!
Wrong!
భారత్లో బడ్జెట్లో ప్రతిపాదించిన అంశాలన్నీ ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయి?
Correct!
Wrong!
భారతదేశంలో బడ్జెట్టు ప్రవేశపెడుతున్న తేదీ మారుతూ వచ్చింది అయితే ఎ సంవత్సరం నుంచి కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1 నుంచి ఆవిష్కరిస్తూ వస్తున్నారు?
Correct!
Wrong!
2020- 21 సంవత్సరానికి కేంద్రం ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ ఎంత?
Correct!
Wrong!
2020-21 కేంద్ర బడ్జెట్ లో స్వచ్ఛ భారత్ కు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు?
Correct!
Wrong!
2020-21 కేంద్ర బడ్జెట్ లో జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు?
Correct!
Wrong!
భారతదేశంలోని కాలుష్య నియంత్రణకు ఎన్ని కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో కేటాయించారు?
Correct!
Wrong!
పర్యాటకంగా కేంద్రం బడ్జెట్లో 5 చారిత్రాత్మక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని నిర్మల సీతారామన్ ప్రకటించారు? ఐతే క్రింద ఇచ్చిన సమాధానాలలో ఆ అయిదు చారిత్రాత్మక ప్రాంతాలకు సంబంధించని ప్రదేశాన్ని గుర్తించండి?
Correct!
Wrong!
రైతుల వ్యవసాయ రుణాల కోసం కేంద్ర బడ్జెట్ ఎంత కేటాయించారూ?
Correct!
Wrong!
కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు?
Correct!
Wrong!
భారత్లో ఎంతమంది రైతులకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అందనుంది?
Correct!
Wrong!
2022 లో జీ-20 సదస్సు ఎక్కడ జరగనుంది?
Correct!
Wrong!
ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వరుసగా రెండోసారి పూర్తి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే ఈమె ఎవరి తర్వాత రెండోసారి వరుసగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రెండవ మహిళగా రికార్డు పొందింది?
Correct!
Wrong!
దేశంలో కొత్తగా తీసుకో రాబోతున్న" నిర్విక్ " పథకం దేనికి సంబంధించిన పథకం?
Correct!
Wrong!
2022 లో భారత్ లో జరగనున్న జీ-20 సదస్సుకు ఎన్ని కోట్ల రూపాయలతో సన్నాహక ఏర్పాట్లు చేయనున్నారు?
Correct!
Wrong!
daily current affairs
ఏపీ లోని 25 లోక్ సభ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్న నైపుణ్య అభివృద్ధి విశ్వవిద్యాలయాలకు మూలధనంగా ఎన్ని కోట్లు అవసరం కానుంది
Correct!
Wrong!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 45 బిల్లులు ఆమోదం పొందానున్నాయి. అయితే వీటిలో పాత బిల్లులు మరియు కొత్త బిల్లులో ఎన్నో కింద ఇచ్చిన వాటిలో గుర్తించండి
Correct!
Wrong!
ఏపీలోని రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్ కు సంవత్సరానికి 10 వేల రూపాయల చొప్పున ఐదు సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. అయితే ప్రభుత్వం నూతనంగా ఈ పథకానికి ఏమని పేరు పెట్టింది?
Correct!
Wrong!
ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద కొత్తగా పింఛన్ల పంపిణీ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైంది. అయితే ఈ పెన్షన్ల అర్హత వయసు ఎంత నుంచి ఎంతకు తగ్గించారు?
Correct!
Wrong!
భారతీయులు CEO లు గా ఉన్న నాలుగు అమెరికా కంపెనీల వివరాలు మరియు వాటి CEO ల పేర్లు కింద ఇవ్వటం జరిగింది . వాటిని సరైన క్రమం లో జతపరచండి? 1. మైక్రోసాఫ్ట్ 2.IBM 3.అడోబ్ 4.గూగుల్ 1. సుందర్ పిచాయ్ 2. శంతను నారాయణన్ 3. సత్య నాదెండ్ల 4. అరవింద్ కృష్ణ
Correct!
Wrong!
టి-20 క్రికెట్ మ్యాచ్లో కివీస్( న్యూజిలాండ్ ) ఎనిమిది సార్లు సూపర్ ఓవర్ ఆడగా ఎన్నిసార్లు ఓడింది మరియు ఎన్ని సార్లు గెలిచింది ?
Correct!
Wrong!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను ప్రయోగించే రాకెట్ల సిద్ధం చేస్తుంది. వీటి ద్వారా ఎన్ని కిలోల బరువున్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపవచ్చు?
Correct!
Wrong!
భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయడంలో ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచింది. అయితే సరుకు రవాణాలో ఎన్నో స్థానంలో నిలిచింది?
Correct!
Wrong!
ఏపీలో అగ్రి ల్యాబ్ ఏర్పాటుకు నాబార్డు ఎంత రుణం మంజూరు చేసింది?
Correct!
Wrong!
2018 -19 సంవత్సరంలో భారతీయ రైల్వేల ద్వారా జరిగిన సరుకు రవాణా(టన్నుల్లో ) వివరాలు కింద ఇవ్వటం జరిగింది. వాటిలో సరైన దానిని గుర్తించండి?
Correct!
Wrong!
ఇండియాలో 1970 నుంచి 2015 వరకు ఎంత శాతం మేర చిత్తడి నేలలు అదృశ్యమైనట్లు పరిశోధనలు చెబుతున్నాయి?
Correct!
Wrong!
2018 -19 సంవత్సరానికి గాను భారతీయ రైల్వేల ద్వారా ఎంతోమంది రాకపోకలు కొనసాగించారు?
Correct!
Wrong!
భారత కేంద్ర ఆర్థిక సర్వే రూపకర్త ఎవరు?
Correct!
Wrong!
ప్రపంచంలో చిత్తడినేలల దినోత్సవాన్ని తొలిసారి ఎప్పుడు జరిపారు?
Correct!
Wrong!
IBM CEO గా అరవింద్ కృష్ణ ఎంపికయ్యారు అయితే ఈయన ఇండియా లోని ఎ ఐఐటీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టా పొందారు
Correct!
Wrong!
కరోనా వైరస్ ప్రభావం వల్ల చైనా నుంచి తీసుకొస్తున్న భారతీయుల కోసం భారత సైన్యం" మానేసర్లో" ప్రత్యేక పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఐతే ఈ పర్యవేక్షణ కేంద్రం ఎ రాష్ట్రము లో ఉంది
Correct!
Wrong!
daily current affairs