• Fri. Oct 22nd, 2021

Byadmin

May 18, 2020

COVID-19 వ్యాక్సిన్ అభివృద్ధికి వీలుగా ప్రభుత్వం ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అయితే కిందివాటిలో టాస్క్‌ఫోర్స్‌కు సహ అధ్యక్షులు ఎవరు ?

Correct! Wrong!

కమ్యూనిటీ కిచెన్లను జియో-ట్యాగ్ చేసిన దేశంలో ఏ రాష్ట్రం మొదటిది?

Correct! Wrong!

. తక్కువ ఖర్చుతో కూడిన ఎలక్ట్రో-ఉత్ప్రేరకాలను అభివృద్ధి చేయడానికి పరిశోధకులు కిందివాటిలో వేటిని ఉపయోగించారు?

Correct! Wrong!

ఫేస్బుక్ ఏ దేశంలో మూడవ పార్టీ వాస్తవ-తనిఖీని ప్రారంభించింది?

Correct! Wrong!

ప్రపంచంలో అతిపెద్ద జీవన సముద్ర తాబేలు పేరు ఏమిటి?

Correct! Wrong!

కరోనావైరస్ వ్యాప్తిపై దర్యాప్తు చేయడానికి నిపుణుల బృందాన్ని చైనాకు ఎవరు పంపించాలనుకుంటున్నారు?

Correct! Wrong!

. ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నరు ?

Correct! Wrong!

కరోనావైరస్ పై పరిశోధన చేయడానికి మరియు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ యొక్క కేంద్ర సమన్వయ అధికారం ఎవరికి ఉంది ?

Correct! Wrong!

గత 20 సంవత్సరాలలో అత్యధిక లెదర్ బ్యాక్ సముద్ర తాబేళ్లను ఏ దేశం కలిగి ఉంది ?

Correct! Wrong!

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) ఎక్కడ ఉంది?

Correct! Wrong!

భారత్ లోని ఎ ప్రాంతంలో 53 మంది జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా సోకింది?

Correct! Wrong!

లాక్‌డౌన్‌’ కారణంగా భారత్‌లో దాదాపు ఎన్ని కోట్ల మంది దారిద్య్రంలోకి జారిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ కార్మిక సంఘం అంచనా వేసింది?

Correct! Wrong!

ఇటీవల "రుద్ర తేజ్ సింగ్ " మృతి చెందారు ఐతే అయన ఎ జర్మనీ కంపెనీ కి చెందిన ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం అధ్యక్షుడు మరియు సీఈవో?

Correct! Wrong!

భారత్ లో కరోనా నిర్దారణ పరీక్షల్లో ap ఎన్నోవ స్థానంలో ఉంది?

Correct! Wrong!

భారత్ లో మే 7 వరకు lockdown ప్రకటించిన రాష్ట్రము ఏది?

Correct! Wrong!

మిష‌న్ అన్న సేవ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ అన్న‌దాన కార్య‌క్ర‌మం చేప‌డుతున్న సంస్థ ఏది?

Correct! Wrong!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో జ్వరం, దగ్గు, జలుబు మందులు కొనుగోలు చేసిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించాల్సిందిగా మందుల షాపులకు క్రింద ఇచ్చిన ఎ రాష్ట్రాలు ఆదేశాలు జారీచేశాయో గుర్తించండి? A.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ B.తమిళనాడు, కేరళ C.మహారాష్ట్ర, ఒరిస్సా, బీహార్‌ D.ఢిల్లీ, ఉత్తరప్రదేశ్

Correct! Wrong!

కోవిడ్ యోధుల సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్ సైట్ ఏమిటి?

Correct! Wrong!

కరోనాకు జన్మస్థానమైన చైనా.. ఆ వైరస్‌ కారణంగా తమకు వాటిల్లిన నష్టాన్ని పూడ్చాల్సిందిగా జర్మనీ ఈ మేరకు ఎన్ని బిలియన్ల బ్రిటీష్‌ పౌండ్లు చెల్లించాలంటూ చైనాకు ఇన్‌వాయిస్‌ పంపింది.

Correct! Wrong!

జ‌పాన్ దేశ తూర్పుతీర ప్రాంతం మియాగీలో 20-4-2020 5:30 నిమిషాల‌కు భూకంపం సంభ‌వించింది. ఐతే రిక్ట‌ర్ స్కేలుపై భూకంప తీవ్ర‌త ఎంత గా న‌మోదైంది?

Correct! Wrong!

చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ దశాబ్దాలుగా అలరిస్తున్న కార్టూన్‌ సీరియల్‌ టామ్‌ అండ్‌ జెర్రీ దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత" జీన్‌ డీచ్‌ " ఇటీవల మరణించారు.ఆయన ఎ దేశానికి చెందిన వాడు?

Correct! Wrong!

2020 ఐపీఎల్‌ రద్దయితే"బీసీసీఐ, ఫ్రాంఛైజీలకు " ఎన్ని కోట్ల నష్టం వస్తుంది అని బీసీసీఐ వెల్లడించింది?

Correct! Wrong!

దేవాలయాలు, మసీదులు, చర్చిలు తదితర మత సంస్థల్లో సేవలందిస్తున్న అర్చకులు, ఇమాంలు, పాస్టర్లకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఎ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది?

Correct! Wrong!

AP హైకోర్టు" కి కొత్తగా రానున్న న్యాయ మూర్తులలో క్రింద ఇచ్చిన వారిలో సరైన వారు ఎవరో గుర్తించండి?

Correct! Wrong!

AP లోని స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లింపుల కోసం ఎన్ని కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది?

Correct! Wrong!

కరోనా నిర్దారణ పరీక్షల్లో ap ఎన్నో స్థానంలో ఉంది?

Correct! Wrong!

భారత్ లో గోవా తరువాత "కరోనా ఫ్రీ " గా ప్రకటించిన మరో రాష్ట్రo ఏది?

Correct! Wrong!

భారత్ లోని ఎ ప్రాంతంలో 53 మంది జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా సోకింది?

Correct! Wrong!

లాక్‌డౌన్‌’ కారణంగా భారత్‌లో దాదాపు ఎన్ని కోట్ల మంది దారిద్య్రంలోకి జారిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ కార్మిక సంఘం అంచనా వేసింది?

Correct! Wrong!

ఇటీవల "రుద్ర తేజ్ సింగ్ " మృతి చెందారు ఐతే అయన ఎ జర్మనీ కంపెనీ కి చెందిన ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం అధ్యక్షుడు మరియు సీఈవో?

Correct! Wrong!

భారత్‌లో నిరాదరణకు గురైన చిన్నారులకు చేయూతనిచ్చేందుకు ఎ క్రికెటర్‌ 2019 వన్డే ప్రపంచకప్‌లో తాను ఉపయోగించిన బ్యాట్‌తో పాటు జెర్సీలు, ప్యాడ్స్, గ్లౌజులు, హెల్మెట్స్‌ వేలం వేయనున్నాడు?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ లోని వాలంటీర్లకు రూ.50 లక్షల భీమా సదుపాయంని రాష్ట్ర ప్రభుత్వం ఎ పథకం ద్వారా అందించనుంది?

Correct! Wrong!

15వ ఆర్థిక సంఘం తాజా ఆర్థిక సంవత్సరానికి చేసిన మధ్యంతర సిఫారసుల మేరకు ఏప్రిల్‌ వాయిదా మొత్తం రూ.46,038.10 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.ఐతే ఇందులో ఏపీకి ఎన్ని కోట్లు కేటాయించింది?

Correct! Wrong!

కరోనా కేసులు రెట్టింపునకు తెలంగాణలో 9.4 రోజులు పట్టుతుండగా ఏపీలో రోజులు సమయం పడుతుంది?

Correct! Wrong!

కేరళ జనసాంద్రత చదరపు కిలోమీటర్‌కి ఎంత?

Correct! Wrong!

ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు లాన్సెట్‌ జర్నల్‌ కరోనా కట్టడిలో భారత్ లోని ఎ రాష్ట్రాన్ని చూసి పాఠాలు నేర్చుకోవాలని చెప్పింది.

Correct! Wrong!

.భారత్ లో ఎ సైనిక విభాగం లో విధుల్లో తిరిగి చేరుతున్న తమ సిబ్బందిని ‘రెడ్‌’, ‘ఎల్లో’, ‘గ్రీన్‌’కేటగిరీలుగా విభజించింది?

Correct! Wrong!

ఎర్త్ డే 2020 ఎప్పుడు జరుపుకున్నారు?

Correct! Wrong!

అంటువ్యాధి వ్యాధుల చట్టం, 1987 లో కొత్త ప్రతిపాదిత సవరణ ప్రకారం ఆరోగ్య కార్యకర్తలపై దాడి చేసినందుకు గరిష్ట శిక్ష ఎంత?

Correct! Wrong!

కింది విశ్వవిద్యాలయాలలో ఏది కరోనావైరస్ వ్యాక్సిన్ యొక్క మానవ పరీక్షలను ప్రారంభిస్తుంది?

Correct! Wrong!

జి -20 అసాధారణ వ్యవసాయ మంత్రి సమావేశం ఎప్పుడు జరిగింది?

Correct! Wrong!

ఏ నగర మునిసిపల్ కార్పొరేషన్ ‘సైయం’ మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది?

Correct! Wrong!

ఏ రాష్ట్రం తన ‘సుజలం సుఫలం జల్ సాంచయ్ అభియాన్’ పథకం మూడవ దశను ప్రారంభించింది?

Correct! Wrong!

ఏ దేశం తన మొట్టమొదటి సైనిక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది?

Correct! Wrong!

COVID-19 తో పోరాడటానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం "ఆప్తమిత్ర" హెల్ప్‌లైన్ మరియు యాప్‌ను ప్రారంభించింది?

Correct! Wrong!