తాజాగా ఇండియా - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో ఎంత మంది భారత జవాన్లు మృతి చెందారు?
Correct!
Wrong!
కరోనాకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భారత్‌కు సహాయపడటానికి ఎ దేశ ప్రభుత్వం మంగళవారం దాదాపు 1.2 మిలియన్ డాలర్ల విలువైన 100 అత్యాధునిక వెంటిలేటర్లను విరాళంగా ఇచ్చింది.
Correct!
Wrong!
2020-2021 ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ లోటు రూ.18,434.14 కోట్లుగా అంచనా వేయగా . ఆర్థిక లోటు దాదాపు ఎన్ని కోట్లు ఉండవచ్చని అంచనా వేశారు.?
Correct!
Wrong!
కరోనా మహమ్మరి కారణంగా 2020-2021 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంచనాలు ఎంత శాతం తగ్గాఐ?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్ 2020-21 ఏడాదికిగాను ఎన్ని కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండోదఫా వార్షిక ఆర్థిక బడ్జెట్‌ను (2020–21) అసెంబ్లీ మరియు శాసన మండలిలో ఎవరు ప్రవేశపెట్టారు?
Correct!
Wrong!
ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (కేఐఎస్‌సీఈ) పథకం కింద క్రీడా వసతులు పెంపొందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది రాష్ట్రాలను ఎంపిక చేయగా క్రింద ఇచ్చిన వాటిలో సరైన వాటిని గుర్తించండి? a. తెలంగాణ. కర్ణాటక b. ఒడిశా, కేరళ c. అరుణాచల్‌ప్రదేశ్ మణిపూర్ d. మిజోరాం, నాగాలాండ్
Correct!
Wrong!
బాలీవుడ్ నటీమణి శిల్పాశెట్టి జాతీయ స్థాయిలో నిర్వహించిన ‘బి ది కవర్ పేజ్ కిడ్’ పోటీల్లో 2020 ఇండియా క్యూట్ కిడ్’ టైటిల్ ను ఎ రాష్ట్రానికి చెందిన "పాకనాటి వేద ఆద్యశ్రీ" దక్కించుకుంది.?
Correct!
Wrong!
యుఎన్ ప్రకారం, 2019 లో ప్రపంచంలోని అగ్రశ్రేణి ఎఫ్డిఐ గ్రహీతలలో భారతదేశం ఏ స్థానంలో ఉంది?
Correct!
Wrong!
ఇండియన్ గ్యాస్ ఎక్స్ఛేంజ్ భారతదేశపు మొదటి ఆన్లైన్ డెలివరీ -బేస్డ్ గ్యాస్ ట్రేడింగ్ ప్లాటుఫార్మ్ ను ఎవరు ప్రారంభించారు?
Correct!
Wrong!
జూన్ 15, 2020 న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్‌లో వ్యవస్థాపక సభ్యుడిగా ఏ దేశం చేరింది?
Correct!
Wrong!
చారిత్రాత్మక తీర్పులో ఎల్‌జిబిటి కమ్యూనిటీపై కార్యాలయ వివక్షను ఏ దేశ సుప్రీంకోర్టు నిరోధించింది?
Correct!
Wrong!
93 వ ఆస్కార్ ఎప్పుడు జరుగుతుంది?
Correct!
Wrong!
యూరోపియన్ యూనియన్ యొక్క యాంటీట్రస్ట్ అథారిటీ ఏ టెక్ దిగ్గజంపై కేసులను తెరిచింది?
Correct!
Wrong!
ప్రపంచ పోటీతత్వ సూచికలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది?
Correct!
Wrong!