• Thu. May 19th, 2022

JANUARY TO JULY CURRENT AFFAIRS ONLINE EXAM |ALL COMPETITIVE EXAMS CURRENT AFFAIRS

Byadmin

Jul 17, 2020

గ్రామ /వార్డ్ సచివాలయం , టెట్, TET, DSC , SI, CONSTABLE ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కోసం జనవరి 2020 నుంచి జూలై వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ని డైలీ అందించడం జరుగుతుంది

NOTE: ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ని గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ చేరేలా షేర్ చేయండి ఇదే మీరు మాకు ఇచ్చే సపోర్ట్

భారతదేశంలో బంగారు దిగుమతులు 2019 సంవత్సరానికి గాను ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఎంత శాతం క్షీణతకు పడిపోయాయి?

Correct! Wrong!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండళ్లు అమల్లో ఉన్నాయి?

Correct! Wrong!

గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత దేశానికి చెందిన ఏ భద్రతాదళం 17 వేల అడుగుల ఎత్తులో -20c వద్ద జాతీయ జెండాను ఎగుర వేసింది?

Correct! Wrong!

భారత కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన వివరాల ప్రకారం" green field express way" అంచనా వ్యయం ఎంత?

Correct! Wrong!

వీడియో గేమ్స్ ఆడటమే పనిగా పెట్టుకున్న ఫోబియా గల వ్యక్తులను ఐరోపా అమెరికా దేశాల్లో ఏ పేరుతో పిలుస్తారు?

Correct! Wrong!

భారతదేశంలో ప్రవేశపెట్టిన" green field express way " యొక్క పొడవు ఎన్ని కిలోమీటర్లు?

Correct! Wrong!

2019లో శాసనమండలి రద్దు అయిన రాష్ట్రం ఏది?

Correct! Wrong!

బ్రిటన్ లోని' లాన్ కాస్టర్ వర్సిటీ ' శాస్త్రవేత్తలు మహిళలు ప్రతిరోజు ఏ పదార్థం తీసుకోవటంవల్ల" రొమ్ము క్యాన్సర్" తగ్గుతుందని ప్రకటించారు?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో ఇసుక సరఫరా అత్యధికంగా జరిగింది?

Correct! Wrong!

క్రితం బడ్జెట్ లో బంగారంపై దిగుమతి సుంకాన్ని భారత ఆర్థిక శాఖ ఎంత శాతానికి పెంచింది

Correct! Wrong!

నాలుగు దశాబ్దాలుగా వైద్య వృత్తికి అంకితమైన" తేసారింగ్ లండాల్ " అనే మహిళ వైద్య సేవలకు గాను పద్మ భూషణ్ లభించింది. అయితే ఈమె ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి

Correct! Wrong!

భారత ప్రభుత్వం మొదలుపెట్టిన దేశంలోని అత్యంత పొడవైన ఢిల్లీ - ముంబై ఎక్స్ప్రెస్ హైవే యొక్క పొడవు ఎన్ని కిలోమీటర్లు?

Correct! Wrong!

CAA కు వ్యతిరేకంగా 620 కిలోమీటర్ల భారీ మానవహారం నిర్వహించిన రాష్ట్రం ఏది?

Correct! Wrong!

దక్షిణ మధ్య రైల్వే 2019 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలం లో ఎంత మంది ప్రయాణికులను గమ్య స్థానానికి చేర్చింది?

Correct! Wrong!

E- ఆఫీస్ ను వినియోగిస్తున్న తొలి జోన్ గా గుర్తింపు పొందిన రైల్వే సంస్థ ఏది?

Correct! Wrong!

Daily current affairs

NOTE: ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ని గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ చేరేలా షేర్ చేయండి ఇదే మీరు మాకు ఇచ్చే సపోర్ట్