• Wed. Oct 20th, 2021

ఆంధ్రప్రదేశ్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ -2021

Byadmin

Feb 15, 2021

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం మరియు గుంటూరు జిల్లాల్లోని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయాలు ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ‘సోల్జర్ ఫార్మా’ పోస్టుల కోసం ఎంపికలు చేపట్టనున్నారు

ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలతో పాటు “యానాం” అభ్యర్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు

సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాల‌యం ఆధ్వర్యంలో హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ లో ఈ ర్యాలీ జరగనుంది.

ఇక్కడే ధృవ పత్రాల పరిశీలన, ఫిజికల్ ఫిట్నె స్ టెస్ట్, ఫిజికల్ మెజర్ మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీటిలో ఎంపిక ఐన వారికి చివరగా రాత పరీక్ష నిర్వహిస్తారు

రిక్రూట్మెంట్ బోర్డు : ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఆంధ్రప్రదేశ్

జాబ్ : సోల్జ‌ర్ – ఫార్మా.

విద్యార్హత : ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతోపాటు కనీసం 55 శాతం మార్కు లతో డి.ఫార్మా పూర్తిచేసి ఉండాలి. ద్వితీయ శ్రేణి మార్కులతో బి.ఫార్మసీ ఉత్తీర్ణులు ఐన వారు కూడా అర్హులు

వయస్సు : 19-25

జీతం : రూ. 40,000/- 1,25,000

ఎంపిక విధానం: ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌, ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్ట్‌, మెడిక‌ల్‌ టెస్ట్ ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్

దరఖాస్తు ఫీజు : నిల్

దరఖాస్తు ప్రారంభతేది :30-01-2021

దరఖాస్తు చివరితేది : 28-02- 2021

ర్యాలీ నిర్వ‌హణ తేదీ: 05-03-2021 నుంచి 24-03-2021 వ‌ర‌కు

ర్యాలీ నిర్వ‌హించే ప్ర‌దేశం: తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌, హ‌కీంపేట్ (తెలంగాణ‌)

ఆన్లైన్ అప్లై కోసం కింద ఉన్న లింక్ ఫై క్లిక్ చేయండి 👇

http://joinindianarmy.nic.in/Authentication.aspx

నోటిఫికేషన్ – 1: గుంటూరు, ప్రకాశం, కర్నూల్, అనంతపూర్, కడప, నెల్లూరు, చిత్తూర్ జిల్లా నోటిఫికేషన్ కోసం కింద ఉన్న లింక్ ఫై క్లిక్ చేయండి 👇

https://drive.google.com/file/d/1bt1-GPnLW983yUkwS5sZjkYeSO459WnK/view?usp=drivesdk

నోటిఫికేషన్ – 2 : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, యానాం నోటిఫికేషన్ కోసం కింద ఉన్న లింక్ ఫై క్లిక్ చేయండి 👇

https://drive.google.com/file/d/1qiOuVsWpA6HqCVdAQ4ANo7mmeCt2axOC/view?usp=drivesdk