• Fri. Dec 3rd, 2021

ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్ లాగ్ పోస్ట్లు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Byadmin

Mar 2, 2021

కృష్ణ జిల్లాలో దివ్యాoగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

అర్హులైన అభ్యర్థులు మార్చ్ నెల17 వ తేదీలోగా దరకాస్తు చేసుకోవాలి

గ్రూప్ -4 ఉద్యోగాలు – 16
టెక్నికల్ కేటగిరిలో – 6
క్లాస్ -4 కేటగిరి లో – 19
మొత్తం – 41 ఉద్యోగాలు

దరఖాస్తు నమూనా మరియు పూర్తి వివరాలు ఆఫీసియల్ వెబ్ సైట్ 👇

https://krishna.ap.gov.in/notice_category/recruitment/
లో అందుబాటులో ఉంచినట్లు కృష్ణ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు

ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్ ని మార్చ్ 17 వ తేది సాయంత్రం 5 గంటలు లోగ మచిలీపట్నం లోని ” విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడి ” కార్యాలయం లో అందచేయాలని కృష్ణ జిల్లా కలెక్టర్ తెలిపారు