• Fri. Oct 22nd, 2021

Andhra pradesh grama /ward volunteers new notification release 2021

Byadmin

Mar 3, 2021

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వనికి చెందిన పంచాయతీ రాజ్, గ్రామీణ అభిరుద్ది మంత్రిత్వ శాఖ చిత్తూరు జిల్లాలో గ్రామ / వార్డ్ వాలంటీర్స్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది

మొత్తం ఖాళీలు : 500

విద్యార్హత : 10th పాస్, స్థానిక గ్రామ /వార్డ్ పరిదిలో నివసిస్తు ఉండాలి

వయస్సు : 18 – 35

ఎంపిక : ఇంటర్వ్యూ ( వివిధ ప్రభుత్వ పథకాలు , పని అనుభవం , సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, జనరల్ అవేరెన్సు ఆధారంగా ఎంపిక )

దరకాస్తు : ఆన్లైన్

దరఖాస్తు లాస్ట్ డేట్ : 03-03-2021

శాలరీ : 5,000

వర్కింగ్ ప్లేస్ : చిత్తూరు జిల్లా

ఆన్లైన్ దరఖాస్తు కోసం కింద ఉన్న లింక్ ఫై క్లిక్ చేయండి 👇

https://gswsvolunteer.apcfss.in/APVOLUNTEER20/apVolunteer090420201049.vt;jsessionid=EB9AA8CD5FA7909F186C996F86F6B2EC