• Fri. Oct 22nd, 2021

ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్ట్లు వివరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోని ప్రభుత్వ పాఠశాలలో కాళీ పోస్ట్లు ఫై విద్యా శాఖ కసరత్తు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,000 టీచర్స్ పోస్ట్లు కాలిగా ఉన్న ట్లు విద్యా శాఖ ఇటీవల ప్రభుత్వానికి తెలిపింది వీటిలో రాష్ట్ర వ్యాప్తంగా 14,061 SGT పోస్ట్లు కాలిగా ఉన్నట్లు విద్యాశాఖ లెక్క తెలిచింది

జిల్లాల వారీగా కాలిగా ఉన్న టీచర్స్ పోస్ట్లు వివరాలు

శ్రీకాకుళం 862
విజయనగరం 838
విశాపోస్ట్లు ఖపట్నం 1165
తూర్పుగోదావరి 1490
పశ్చిమగోదావరి 1315
కృష్ణ 1094
గుంటూరు 911
నెల్లూరు 1258
ప్రకాశం 798
కడప 807
చిత్తూరు 2552
అనంతపురం 467
కర్నూల్ 506

మొత్తం 14,061

ఈ పోస్ట్లు భర్తీలో భాగంగా మే నెల tet నోటిఫికేషన్ విడుదల చేసి జూన్ నెలలో ఎగ్జామ్స్ ని నిర్వహించనున్నారు