
ఆంధ్రప్రదేశ్ cm జగన్ మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులకు శుభవార్తని అందించారు . ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి మార్చ్ 25 న జగన్ మోహన్ రెడ్డి గారు కీలక ఆదేశాలు జారీ చేశారు
ఈ ఏడాది భర్తీ చేయనున్న ప్రభుత్వ ఉద్యోగాలు కు సంబందించిన క్యాలండర్ ని సిద్ధం చేయాలని అధికారులని ఆదేశించారు .
ఈ సంవత్సరం APPSC 2021 క్యాలండర్ ని ఏప్రిల్ 13 ఉగాది రోజున విడుదల చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు
అలాగే పోలీస్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారికోసం ఈ సంవత్సరం 6,000 పోలీస్ constable & SI ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు
