
నేడు జగనన్న విద్యా దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయనున్న నేపథ్యంలో అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో వెబ్ పేజీ చివరో ఇచ్చిన లింక్ ఫై క్లిక్ చేసి మీ పేరు ఉందో లేదో తెలుసు కోండి
ఐతే ఈ సంవత్సరం నుంచి నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలోకి జగనన్న విద్యాదివేనా & వసతి దీవెన డబ్బులు జమ కానున్నాయి

జగనన్న వసతి దీవెన &విద్యా దీవెన అర్హులు జాబితా చెకింగ్ లింక్ 👇
https://jnanabhumi.ap.gov.in/TotalReport202021.edu