
తెలంగాణ నిజామాబాద్ జిల్లాలోని మహిళా శిశు , దివ్యానుగుల మరియు వయో వృద్ధుల శాఖ పరిధిలోని అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది
పోస్ట్లు : అంగన్వాడీ టీచర్స్,
మినీ అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ సహాయాలకురాళ్లు
ఖాళీలు : 159
అర్హత : 10th, ఇంటర్
జీతం : 10,000 – 40,000/-
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ , షార్ట్ లిస్ట్
దరఖాస్తు : ఆన్లైన్
ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ : 07-04-2021
ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ : 22-04-2021
దరఖాస్తు ఫిజు : నిల్
Notification PDF Download Click Below Link 👇
https://drive.google.com/file/d/14SZSzfgfGTMZR-paT6XxQ-gdThTWk40M/view?usp=drivesdk
Official Website Click Below Link 👇