ఆంధ్రప్రదేశ్ లో 20,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి ఉగాది రోజున APPSC జాబ్ క్యాలండర్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు కు శుభవార్త ని అందించనుంది త్వరలో 20,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి సంబందించి వరుస నోటిఫికేషన్ లను విడుదల చేయనుంది. ఇప్పటికే CM జగన్ ఈ పోస్ట్లు భర్తీకి ఏర్పాటులు పూర్తి చేసి నోటిఫికేషన్లు విడుదల చేయాలనీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉగాది రోజున అధికారికంగా APPSC జాబ్ క్యాలండర్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది

Also Read : ఇండియన్ పోస్టల్ లో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న 20,000 ఉద్యోగాలలో గ్రామ, వార్డ్ సచివాలయంలో 8,042 పోస్ట్లు, సచివాలయల పరిధిలో 6,099 ఎనిమల్ హ జ్బెండరి అసిస్టెంట్ ఉద్యోగాలు , పోలీస్ డిపార్ట్మెంట్ లో 6,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు

Also read: అంగన్వాడీ టీచర్స్ & ఆయాస్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల