ఫుట్ వేర్ ఇనిస్ట్యూట్ లో పోస్టుల దరఖాస్తు కి రేపే చివరి తేదీ
సంస్థ : పుట్ వేర్ డిజైన్ & డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్
మొత్తం పోస్ట్లు : 76
జాబ్ రోల్ : ఫ్యాకల్టీ, అసిస్టెంట్ మేనేజర్, ఆఫీస్ ఎగ్జిగ్యూటివ్, మేనేజర్, సిస్టమ్ అసిస్టెంట్ మొదలైనవి
విద్యార్హత : 8th, 10th, డిప్లమా, డిగ్రీ, పీజీ
వయస్సు : 35 – 53 సంవత్సరాలు మించకూడదు (పోస్టును బట్టి )
జీతం : 10,000- 1,15,000/- ( పోస్టును బట్టి )
దరకాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు పంపవలసిన అడ్రస్ : Dy. Manager – HR FOOTWEAR DESIGN &DEVELOPMENT INSTITUTE (an institution of national importance )A-10/A, sector -24, noida-201301, Distt, Gautam Budh nagar(UP)
దరఖాస్తు చివరి తేది : 14- 02-2020
ఎంపిక : ఇంటర్వ్యూ ఆదారంగా
వెబ్ సైట్ లింక్ ….. click here
నోటిఫికేషన్ pdf లింక్ ……. click here
]