8th & 10th క్లాస్ విద్యార్హతతో HECL లో ట్రైనీ పోస్ట్లు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

మీరు టెన్త్ అర్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మీకోసమే ఈ శుభవార్త. హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (HECL) ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 164 పోస్టులున్నాయి. భారత్ లోని ఏ రాష్ట్రం వారైనా, కేంద్రపాలిత ప్రాంతం వారైనా ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 164 పోస్టుల్లో ఎలక్ట్రీషియన్- 20, ఫిట్టర్- 40, మెషీనిస్ట్- 16, వెల్డర్- 40, కోపా- 48 పోస్టులు కలవు. దరఖాస్తుదారులు 10 పాసై ఉండాలి. అభ్యర్థి కనీస వయస్సు 14 సంవత్సరాలు నుండి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ఉండాలి. డిపార్ట్మెంటల్/ ఇంటర్నల్/ ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యుడీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించనక్కర్లేదు. మిగతావారికి దరఖాస్తు ఫీజు రూ.750. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఆగస్ట్ 28, 2020.

NAME OF THE BOARD : HECL

Application : offline

Total Jobs : 164

Education qualification : 8th & 10th class

Age: 14-40

Fee: general & OBc 750/-, others no fee

Application last date : 28-8-2020

Notification Pdf Download Click Below Link 👇

https://drive.google.com/file/d/1HFNosFKBjxSbgyKtsPT9h6nYoafYq59f/view?usp=drivesdk

Official Website Link Click Below Link 👇

http://hecltd.com/jobs-at-hec.php