• Mon. Sep 26th, 2022

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షలు వాయిదా

Byadmin

May 2, 2021

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రకటించింది . హైకోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్‌ పరీక్షల తేదీలను మరో మారు ప్రకటిస్తామని మంత్రి ప్రకటించారు .

Also read : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్