రాష్ట్ర వ్యాప్తంగా ఎ హాస్పిటల్ లో ఎన్ని వెంటిలేటర్లు , ఆక్సీజన్ ,బెడ్స్, ఇంజక్షన్ కాళీ ఉన్నాయో ఇలా తెలుసుకోండి

కరోనా ప్రభావం రోజురోజుకు మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా ప్రభావంతో దేశంలో వెంటిలేటర్లు , ఆక్సీజన్ ,బెడ్స్ దొరకని పరిస్థితి నెలకొంది.

తెలంగాణ లోని హాస్పిటల్ లో
వెంటిలేటర్లు , ఆక్సీజన్ ,బెడ్స్ లభ్యతకు సంబందించిన వివరాలు కోసం కింద ఉన్న లింక్ ఫై క్లిక్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎ హాస్పిటల్ లో వెంటిలేటర్లు , ఆక్సీజన్ ,బెడ్స్, ఇంజక్షన్ ఎన్ని కాళీ ఉన్నాయో తెలుసు కోవచ్చు

రాష్ట్ర వ్యాప్తంగా ఎ హాస్పిటల్ లో ఎన్ని వెంటిలేటర్లు , ఆక్సీజన్ ,బెడ్స్, ఇంజక్షన్ కాళీ ఉన్నాయో చెకింగ్ లింక్ 👇

https://covidtelangana.com/