తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 50,000 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Notification has been issued for the recruitment of 50 thousand doctors, nurses and technicians on contract basis. . Their salaries were finalized by the government. Medical officer will be paid Rs 1 lakh per month for specialist, Rs 40,000 for MBBS, Rs 35,000 for AYUSH doctors, Rs 23,000 for staff nurses and Rs 17,000 for lab technicians. Must apply by the 22nd of this month.

Online Applying links 👇

Link -1 : https://odls.telangana.gov.in/medicalrecruitment/Home.aspx

Link -2: medicalrecruitment /Home.aspx

తెలంగాణ లో కాంట్రాక్టు పద్ధతిలో 50 వేల డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. . వారి వేతనాలను ప్రభుత్వం ఖరారు చేసింది. మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్టుకు నెలకు రూ.లక్ష, MBBS చేసిన వారికి రూ.40వేలు, ఆయూష్ డాక్టర్లకు రూ.35వేలు, స్టాఫ్ నర్సులకు రూ.23వేలు, ల్యాబ్ టెక్నీషియన్లకు రూ.17వేల జీతాలు ఇవ్వనున్నారు. ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలి.

Online Applying links 👇

Link -1: https://odls.telangana.gov.in/medicalrecruitment/Home.aspx

Link -2: medicalrecruitment/Home.aspx