• Sat. Oct 16th, 2021

కరోనా హాస్పిటల్ లో బెడ్స్ కావాలా ఐతే ఇలా సంప్రదించండి

Byadmin

May 15, 2021

కరోనా సెకండ్‌వేవ్‌ పాస్టివ్ కేసులు రోజు రోజుకి పెరిగి పోతున్న నేపథ్యంలో హాస్పిటల్ లో పడకలు దొరకని పరిస్థితి నెలకొంది ఏదోలా అతికష్టం మీద పడక సమస్య తీరినా వెంటిలేటర్‌ ఖాళీ లేకపోవడమో లేక ఆక్సిజన్‌ బెడ్స్‌ సామర్థ్యం లేని పరిస్థితి నెల కొని ఉంది ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో బెడ్స్‌ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు, వివరాలు మీ కోసం👇

ప్రభుత్వ ఆసుపత్రులు

టిమ్స్, గచ్చిబౌలి – 94949 02900
గాంధీ – 93922 49569
ఈఎస్‌ఐ, సనత్‌నగర్‌ – 77029 85555
జిల్లా దవాఖాన, కింగ్‌కోఠి – 80085 53882
ఉస్మానియా – 98499 02977
మిలిటరీ హాస్పిటల్, తిరుమలగిరి – 78895 29724
నిలోఫర్‌ – 94406 12599
చెస్ట్‌ హాస్పిటల్‌ – 99492 16758
ఫీవర్‌ హాస్పిటల్, నల్లకుంట – 93470 43707
ఏరియా ఆసుపత్రి, మలక్‌పేట – 98662 44211,
ఏరియా హాస్పిటల్, గోల్కొండ – 94409 38674
ఏరియా హాస్పిటల్, నాంపల్లి – 80085 53888
సీహెచ్‌సీ రాజేంద్రనగర్‌ – 80085 53865
ఏరియా హాస్పిటల్, వనస్థలిపురం – 80085 53912
జిల్లా దవాఖాన, కొండాపూర్‌ – 94400 61197
సీహెచ్‌సీ, హయత్‌నగర్‌ – 80085 53863


ప్రైవేట్‌ ఆసుపత్రులు

కిమ్స్, కొండాపూర్‌ – 98495 54428
ఆదిత్య బొగ్గులకుంట – 99851 75197
అపోలో జూబ్లీహిల్స్‌/కంచన్‌ బాగ్‌ – 92462 40001
రెయిన్‌ బో, బంజారాహిల్స్‌ – 99591 15050
ఒమేగా, బంజారాహిల్స్‌ – 98480 11421
సెయింట్‌ థెరిస్సా, ఎర్రగడ్డ – 90320 67678
మల్లారెడ్డి ఇన్‌ స్టిట్యూట్, సూరారం – 98498 91212
వివేకానంద, బేగంపేట – 99482 68778
కేర్, బంజారాహిల్స్‌/ హైటెక్‌సిటీ – 99560 69034
నోవా – 93917 11122
కామినేని – 94910 61341
అస్టర్‌ ప్రైమ్, అమీర్‌పేట – 91777 00125
వాసవి, లక్డీకాపూల్‌ – 98481 20104
యశోద – 99899 75559, 93900 06070
మల్లారెడ్డి ఆస్పత్రి, సూరారం – 87903 87903
రవి హిలియోస్, ఇందిరాపార్క్‌ – 98490 84566
ఇమేజ్, అమీర్‌పేట/మాదాపూర్‌ – 90000 07644
ప్రతిమ, కాచిగూడ 99593 61880/ 97039 90177


ఏఐజీ, గచ్చిబౌలి –040–4244 4222, 6744 4222
విరించి, బంజారాహిల్స్‌ – 040 4699 9999
మెడికోవర్, మాదాపూర్‌ – 040 68334455
సన్‌ షైన్‌ – 040 44550000, 80081 08108
దక్కన్‌ – 90000 39595,
స్టార్, బంజారాహిల్స్‌ – 040 4477 7777
మమత–బాచుపల్లి – 78932 11777
ఆయాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ కనకమామిడి – 98496 05553
మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్‌ , మేడ్చల్‌ – 97037 32557
వీఆర్కే మెడికల్‌ కాలేజీ, మెయినాబాద్‌ – 99859 95093
షాదన్‌ మెడికల్‌ కాలేజీ, హిమాయత్‌సాగర్‌ – 98482 88697