• Sat. Oct 16th, 2021

నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో 7236 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Byadmin

May 17, 2021

నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్(DSSSB) 7236 ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తు లు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 7236

పోస్టుల వివరాలు: ట్రైనీ గ్రాడ్యుయేట్
టీచర్(టీజీటీ)-6258, అసిస్టెంట్ టీచర్ (ప్రైమరీ, నర్సరీ) –628, జూనియర్ సెక్రటేరియట్ అసి స్టెంట్-278, కౌన్సిలర్-50, పట్వారీ-10

ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీబీటీ) 👇
సబ్జెక్టులు: హిందీ, నేచురల్ సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్, బెంగాలీ, అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఏ(ఆనర్స్), బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు సీటెట్లో అర్హత సాధించి ఉండాలి.

వయసు :32 ఏళ్లు మించకూడదు.

Also Read : PM కిసాన్ 8వ విడత 2,000 పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ CLICK HERE

అసిస్టెంట్ టీచర్(ప్రైమరీ, నర్సరీ)👉 అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్లో డిప్లొమా/సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి.

వయస్సు :30 ఏళ్లు మించకుండా ఉండాలి.

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్

అర్హత: మెట్రిక్యులేషన్/సెకండరీ స్కూల్ ఎగ్జా మినేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు, హిందీ 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి.

వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.

కౌన్సిలర్👉అర్హత: సైకాలజీ/అప్లైడ్ సైకాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు కౌన్సిలింగ్ సైకాల జీలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబం ధిత అనుభవం ఉండాలి

పట్వారీ👉అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణుల వ్వాలి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీతో పాటు ఉర్దూ /హిందీలో పని అనుభవం ఉండాలి.

వయస్సు : 21-27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: వన్ టైర్ /టూ టైర్ ఎగ్జామినే షన్ స్కీమ్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 25.05.2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.06.2021

IMPORTANT LINKS 👇

Also Read : రైతు భరోసా మొదటి విడత 7500 పేమెంట్ స్టేటస్ చెకింగ్ CLICK HERE

ఆఫీసియల్ వెబ్సైట్ & ఆన్లైన్ అప్లై👇 dsssb.delhi.gov.in