• Tue. Oct 19th, 2021

ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ & డిఫెన్స్ పర్సనల్ విడోస్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Byadmin

May 26, 2021

ఇండియన్‌ ఆర్మీ కి చెందిన చెన్నైలోని ఆఫీసర్స్‌
ట్రైనింగ్‌ అకాడెమీ(ఓటీఏ)…2021 సంవత్సరానికి గాను 57వ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ మెన్,28 వ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(టెక్‌) ఉమెన్స్ కోర్స్కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయినా అవివహిత పురుషులు & మహిళల నుంచి డిఫెన్స్ పర్సనల్ విడోస్ నుంచి దరఖాస్తు కోరుతుంది

👉షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(టెక్‌)
మెన్‌/విమెన్‌ అక్షోబర్‌ 2021

మొత్తం పోస్టులు సంఖ్య: 191
ఎస్‌ఎస్‌సీ(టెక్‌) మెన్‌: 175; ఎస్‌ఎస్‌సీ(టెక్‌)
ఉమెన్‌ :14
విడోస్ డిఫెన్స్‌ పర్శనల్‌:02

విభాగాలు: సివిల్‌/బిల్లింగ్‌ కన్స్ట్రక్షన్ టెక్నా
లజీ, ఆర్కిటెక్చర్‌, మెకానికల్‌, ‘ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్రానిక్స్‌ అండ్‌
కమ్యూనికేషన్‌, టెలికమ్యూనికేషన్‌ తదితరాలు.

విద్యార్హత: ఎస్‌ఎస్‌సీ (టెక్‌) మెన్‌/ఉమెన్‌:
సంబంధిత సట్టెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ,
ఎస్‌ఎస్‌సీ విడోస్‌(నాన్‌ టెక్నిక
ల్స్‌,(నాన్‌ యూపీఎస్సీ): ఏదైనా గ్రాడ్యుయేషన్‌
ఉత్తీర్ణుత,
ఎస్‌ఎస్‌సీ(విడో) టెక్నికల్‌:
బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత

వయస్సు :
ఎస్‌ఎస్‌సీ (టెక్‌) మెన్‌/ఉమెన్‌ :
01-10-2021 నాటికి 20-27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎస్‌ఎస్‌సీ విడోస్‌(నాన్‌ టెక్నికల్‌) & (నాన్‌
యూపీఎస్సీ),ఎస్‌ఎస్‌సీ (విడో) టెక్నికల్‌ :
01-10-2021 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక విధానం: ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడి
కల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక

దరఖాస్తు : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసు
కోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం:
25-05-2021

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 23-06-2021

Online Applying &official website link

http://joinindianarmy.nic.in