డీఎస్‌ఎస్‌ఎస్‌బీలో
5807 టీజీటీ పోస్టులు
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(ఎన్‌సీటీ
ఢిల్లీ) ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ సర్వీ
సెస్ సెలక్షన్ బోర్డ్(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ)లో ట్రెయిన్ గ్రాడ్యుయేట్
టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది
ఆసక్తి ఉన్న స్త్రీ &
పురుష అభ్యర్థుల ఇద్దరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
మొత్తం పోస్టుల సంఖ్య: 5802
సబ్జెక్టులు: బెంగాలీ, ఇంగ్లిష్ ఉర్దూ ,సంస్కృతం, పంజాబీ.
అర్హత: మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజస్(ఎంఐఎ
ల్)లో ఏదో ఒక సబ్జెక్టులో బీఏ(ఆనర్స్), సం
బంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణుల
వ్వాలి. టీచింగ్‌లో డిగ్రీ /డిప్లొమా ఉత్తీర్ణులై ఉం
డాలి. హిందీలో మంచి నాలెడ్జ్ ఉండాలి. సీబీఎస్‌ఈ నుంచి సీటెట్‌లో అర్హత ‘కలిగి ఉండాలి.
వయను: 32ఏళ్లు మించకూడదు. Sc/St
కు ఐదేళ్లు,OBC లకు మూడేళ్లు, పవడ్ లకు
పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు
ఎంపిక : వన్ టైర్/టూ టైర్ రాతపరీక్ష
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది:04.06.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:03.07.2021
Official Notification PDF Download Click Below Link 👇
https://drive.google.com/file/d/1PLTbesVcGlLyJTgXU98P7OfcQVJy8bfy/view?usp=drivesdk
Online Application Click Below link 👇
https://dsssb.delhi.gov.in/home/Delhi-Subordinate-Services-Selection-Board
National Thermal Power Corporation Limited Notification Release For Graduate Engineers/ Engineering Executive Trainee Jobs
YSR చేయూత అప్లికేషన్ ఫామ్ ఫ్రీ డౌన్లోడ్