మీ ఆధార్ బ్యాంక్ లింక్ ఇలా చేసుకోండి
ప్రస్తుత రోజుల్లో బ్యాంక్ అకౌంట్ కి ఆధార లింక్ అనేది ఎంత అత్యవసరమో అందరికి తెలిసిందే ప్రతి బ్యాంక్ కి అంమౌంట్ ట్రాన్సక్షన్స్ కి ఆధార్ లింక్ తప్పనిసరి
ముందుగా కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి 👇
http://resident.uidai.gov.in/bank-mapper
👉పైన ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వెబ్ పేజీ లోకి లాగిన్ అవ్వగానే
👉ఆధార్ కార్డు నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి దాని కింద ఉన్న ‘send OTP’ మీద క్లిక్ చేయాలి
👉ఆ తరువాత ఆధార్ నెంబర్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది
👉అలా వచ్చిన OTP నెంబర్ ని నింపి ‘SUBMIT’ బటన్ పైన నొక్కాలి ఆ తరువాత వెంటనే వివరాలు డిస్ప్లై అవుతాయి