ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్.. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
సంస్థ : డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్
పోస్ట్లు : ఆరోగ్య మిత్ర
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్
దరఖాస్తు చివరితేదీ: 25.06.2021
వయస్సు: 42 ఏళ్లు మించకుడదు
అర్హత: బిఎస్సి నర్సింగ్,ఎంఎస్సీ నర్సింగ్ ,బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మాడి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉత్తీర్ణులై మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుగు, ఇంగ్లీష్ చదవడం రాయడం తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
జీతం :నెలకు రూ.12000
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ,విద్యార్హతలు, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు ఫారం ను పంపాలిసిన అడ్రస్ :
డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్, డా. వైఎస్సార్ ఏహెచ్ సీటీ, ఆపోజిట్: ప్రకాశం భవన్,ఓల్డ్ రిమ్స్, ఒంగోలు
Application Form &Notification PDF DOWNLOAD Click Below Link👇
Notification PDF Download : Click Here
Application Form Download :Click Here